- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Samyuktha: సంయుక్త
వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు నటి సంయుక్త (Samyuktha). ఆమె నటించిన సరికొత్త చిత్రం ‘డెవిల్’ (Devil). సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సంయుక్తకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.
Updated : 29 Dec 2023 16:17 IST
1/17
![కేరళలోని పాలక్కడ్‌లో జన్మించిన సంయుక్త 21 ఏళ్లకే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal17.jpg)
2/17
![2016లో విడుదలైన ‘పాప్‌కార్న్’ (మలయాళం) ఆమె తొలి చిత్రం. ఇందులో ఆమె అంజనా అనే పాత్రలో కనిపించారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal16.jpg)
3/17
![తొలి చిత్రంతోనే విజయం అందుకున్న సంయుక్తకు మలయాళంతోపాటు తమిళంలోనూ సినిమా అవకాశాలు దక్కాయి.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal15.jpg)
4/17
![2018లో విడుదలైన ‘లిల్లీ’ (మలయాళం) సంయుక్త కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. ఇందులో ఆమె టైటిల్ రోల్ పోషించారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal14.jpg)
5/17
![‘భీమ్లానాయక్’తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో రానాకు జంటగా కనిపించారు. ఈ సినిమా కోసం ఆమె తెలుగు నేర్చుకున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal13.jpg)
6/17
![‘భీమ్లానాయక్’లో సంయుక్త నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ఆమెను తెలుగులో వరుస అవకాశాలు వరించాయి.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal11.jpg)
7/17
![ఈ ఏడాది విడుదలైన ‘విరూపాక్ష’లో నందినిగా ఆమె నటించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె నటన సినీ ప్రియులను కట్టిపడేసింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal10.jpg)
8/17
![‘నటిగా విలక్షణమైన పాత్రల్లో నటించాలనే ఆలోచన నాకు ఉంది. అందుకు అనుగుణంగా కెరీర్ మొదలైన నాటి నుంచి విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నా’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal9.jpg)
9/17
![‘నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను. స్టార్ హీరోయిన్ అవుతానని కొంతమంది ఊహించలేదు. హీరోయిన్గా సక్సెస్ అందుకున్నాక వాళ్లే నాకు విషెస్ చెప్పారు. అందుకు ఎంతో సంతోషించా’ అని ఓ సందర్భంలో సంయుక్త అన్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal8.jpg)
10/17
![వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ.. నటిగా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal7.jpg)
11/17
![సామాజిక మాధ్యమాల విషయానికి వస్తే.. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో సంయుక్తకు అధికారిక ఖాతాలు ఉన్నాయి. అభిమానులతో టచ్‌లో ఉండేందుకు ఆమె ఎక్కువగా ఇన్‌స్టా ఉపయోగిస్తుంటారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal6.jpg)
12/17
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal5.jpg)
13/17
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal4.jpg)
14/17
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal3.jpg)
15/17
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal1.jpg)
16/17
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Gal.jpg)
17/17
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Samyuktha-gal/291223Samyuktha-Ga.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రద్దీకి అదే కారణం..! భోలే బాబా త్వరలోనే ప్రజల ముందుకు..’
-
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
-
మహిళల తొలి టీ20లో దక్షిణాఫ్రికాదే విజయం
-
విజయవాడలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు.. సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం
-
మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ
-
త్వరలో సీఎన్జీ ఆటో ట్యాక్సీ.. ప్రకటించిన బజాజ్ ఆటో