- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Priyanka Mohan: ప్రియాంక మోహన్
తెరపై ఎంతోమంది కథానాయికలుగా మెరుస్తుంటారు. వారిలో మన అమ్మాయిలాగే ఉందనిపించుకొనే భామలు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి అమ్మాయే ప్రియాంక అరుళ్ మోహన్. ఆమె నటించిన సరికొత్త చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ తాజాగా తెలుగులో విడుదలైంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన విశేషాలు.
Updated : 26 Jan 2024 14:09 IST
1/12
![కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసిన ప్రియాంక.. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ (2019)తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/26124Priyankamohan-gal/26124Priyankamohan-gal12.jpg)
2/12
![శర్వానంద్ సరసన ‘శ్రీకారం’లో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/26124Priyankamohan-gal/26124Priyankamohan-gal10.jpg)
3/12
![‘డాక్టర్’, ‘డాన్’ (శివకార్తికేయన్), ‘ఈటీ’ (సూర్య) సినిమాలతో అలరించింది. ‘కెప్టెన్ మిల్లర్’ (ధనుష్) విడుదలైంది. ‘బ్రదర్’ (జయం రవి) చిత్రంలో నటిస్తోంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/26124Priyankamohan-gal/26124Priyankamohan-gal9.jpg)
4/12
![ఇప్పుడు తెలుగులోనూ హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో ‘ఓజీ’, నానితో ‘సరిపోదా శనివారం!’ చిత్రాల్లో హీరోయిన్గా ఎంపికైంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/26124Priyankamohan-gal/26124Priyankamohan-gal8.jpg)
5/12
![రవితేజ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించనున్న నాలుగో సినిమాలో ప్రియాంకను ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/26124Priyankamohan-gal/26124Priyankamohan-gal7.jpg)
6/12
![తన తొలి తెలుగు సినిమాలోని పాత్రకు తానే డబ్బింగ్ చెప్పింది. చెన్నైలో పుట్టింది. బెంగళూరులో పెరిగింది. అక్కడే బయో టెక్నాలజీ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. సినిమాల్లోకి రాకముందే తెలుగు నేర్చుకుంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/26124Priyankamohan-gal/26124Priyankamohan-gal6.jpg)
7/12
![ప్రియాంక చదువుకునే రోజుల్లో థియేటర్స్ ఆర్ట్స్‌లో చురుగ్గా వ్యవహరించేది. అలా నటనపై మక్కువ పెంచుకుంది. అదే చిత్ర పరిశ్రమలోకి రావడానికి కారణమైంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/26124Priyankamohan-gal/26124Priyankamohan-gal5.jpg)
8/12
![తెర వెనుక తాను ఎలా ఉంటుందో తెరపైనా అలానే ఉండాలనుకుంటుంది. మిత భాషి. స్నేహితులు తక్కువ.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/26124Priyankamohan-gal/26124Priyankamohan-gal4.jpg)
9/12
![పాటలు వినడం, సినిమాలు చూడడం, ప్రయాణాలు చేయడం ఇష్టం. హీరోయిన్లు నిత్యా మేనన్, అనుష్క, నజ్రియా అంటే అభిమానం.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/26124Priyankamohan-gal/26124Priyankamohan-gal3.jpg)
10/12
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/26124Priyankamohan-gal/26124Priyankamohan-gal2.jpg)
11/12
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/26124Priyankamohan-gal/26124Priyankamohan-gal1.jpg)
12/12
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/26124Priyankamohan-gal/26124Priyankamohan-gal.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారత్ విజేతగా నిలవడంలో వారిద్దరి కంటే అతడిదే కీలక పాత్ర: గావస్కర్
-
దంతాలపల్లిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
-
‘రద్దీకి అదే కారణం..! భోలే బాబా త్వరలోనే ప్రజల ముందుకు..’
-
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
-
మహిళల తొలి టీ20లో దక్షిణాఫ్రికాదే విజయం
-
విజయవాడలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు.. సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం