- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Anikha Surendran: అనికా సురేంద్రన్
బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం కథానాయికగా రాణిస్తున్నారు నటి అనికా సురేంద్రన్ (Anikha Surendran). చిన్నతనంలోనే శ్రీదేవి, అజిత్, నయనతార వంటి అగ్రతారలతో కలిసి వర్క్ చేశారు ఈ భామ. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్నారు.
Updated : 30 Dec 2023 15:33 IST
1/16
![బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు నటి అనికా సురేంద్రన్.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal15.jpg)
2/16
![కేరళకు చెందిన అనిక.. స్కూల్ డేస్‌లోనే కెమెరా ముందుకు వచ్చారు. ‘ఛోటా ముంబయి’ కోసం ఆమె తొలిసారి వర్క్ చేశారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal14.jpg)
3/16
![‘ఎంతవాడు గానీ’, ‘విశ్వాసం’ చిత్రాలు అనికకు ఫేమ్ అందించాయి. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రాల్లో ఆమె కుమార్తెగా కీలక పాత్ర పోషించారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal13.jpg)
4/16
![నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె అదితి నాయర్‌గా కనిపించారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal12.jpg)
5/16
![2023లో విడుదలైన ‘బుట్టబొమ్మ’ చిత్రంలో అనిక కథానాయికగా కనిపించారు. ‘‘కథానాయికగా నటించడం ఎంతో కొంత ఒత్తిడిగానే అనిపించింది. సన్నివేశాలను అర్థం చేసుకుని ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాను’’ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal11.jpg)
6/16
![నటిగా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలనేది అనిక కోరిక. ఈ మేరకు ఆమె తమిళం, మలయాళం, తెలుగులో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ కెరీర్లో కొనసాగుతున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal10.jpg)
7/16
![అనిక పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించారు. శ్రీదేవితో కలిసి ఓ యాడ్ కోసం వర్క్ చేశారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal9a.jpg)
8/16
![2019లో విడుదలైన ‘క్వీన్’ సిరీస్ అనిక కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఇందులో ఆమె శక్తి శేషాద్రి చిన్నప్పటి పాత్ర పోషించారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal9.jpg)
9/16
![2013లో విడుదలైన ‘5 సుందరికాల్’ చిత్రానికి గాను బాలనటిగా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డును ఆమె అందుకున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal8.jpg)
10/16
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal7.jpg)
11/16
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal6.jpg)
12/16
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal5.jpg)
13/16
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal4.jpg)
14/16
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal3.jpg)
15/16
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal2.jpg)
16/16
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223AnikaSurendran-gal/301223AnikaSurendran-gal1.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
-
పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు: జేపీ నడ్డా
-
ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
-
రోహిత్ తర్వాత ఎవరు..?
-
ఐటీ రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా?
-
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు