Chandrababu: హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం

హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్‌లో తెదేపా శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. దిల్లీ పర్యటన ముగించుకుని బేగంపేట విమనాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలంగాణ తెదేపా నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి నగరానికి వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. ఫొటోలు..

Updated : 05 Jul 2024 21:34 IST
1/17
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద చంద్రబాబు..
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద చంద్రబాబు..
2/17
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద చంద్రబాబు..  కార్యకర్తల సందడి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద చంద్రబాబు.. కార్యకర్తల సందడి
3/17
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద తెదేపా శ్రేణుల సందడి..
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద తెదేపా శ్రేణుల సందడి..
4/17
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద చంద్రబాబు..  కార్యకర్తల సందడి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద చంద్రబాబు.. కార్యకర్తల సందడి
5/17
భారీ గజమాలతో చంద్రబాబుకు స్వాగతం పలికిన తెదేపా శ్రేణులు..
భారీ గజమాలతో చంద్రబాబుకు స్వాగతం పలికిన తెదేపా శ్రేణులు..
6/17
అభివాదం చేస్తున్న చంద్రబాబు..
అభివాదం చేస్తున్న చంద్రబాబు..
7/17
తెదేపా శ్రేణుల సందడి..
తెదేపా శ్రేణుల సందడి..
8/17
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న తెదేపా శ్రేణులు..
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న తెదేపా శ్రేణులు..
9/17
చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెదేపా శ్రేణులు..
చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెదేపా శ్రేణులు..
10/17
11/17
12/17
13/17
14/17
15/17
ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌ వద్ద తెదేపా శ్రేణుల సందడి..
ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌ వద్ద తెదేపా శ్రేణుల సందడి..
16/17
17/17
ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌ వద్ద తెదేపా శ్రేణుల సందడి..
ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌ వద్ద తెదేపా శ్రేణుల సందడి..

మరిన్ని