Hyderabad: తుక్కుగూడాలో ఉత్సాహంగా ‘వాక్‌థాన్’ కార్యక్రమం

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగుడా ఈ-సిటీ వద్ద గురువారం ‘వాక్‌థాన్’ కార్యక్రమం నిర్వహించారు. రాచకొండ సీపీ తరుణ్ జోషి, కలెక్టర్ శశాంక్‌, పోలీస్ అధికారులు హాజరై ‘వాక్‌థాన్‌’ను ప్రారంభించారు. విద్యార్థుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఫొటోలు..

Updated : 27 Jun 2024 16:32 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని