Dharmapuri Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీఎస్‌కు ప్రముఖుల నివాళి

కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.  

Updated : 29 Jun 2024 12:37 IST
1/22
నివాళులర్పిస్తున్న ఎంపీ డీకే అరుణ.. నివాళులర్పిస్తున్న ఎంపీ డీకే అరుణ..
2/22
డీఎస్‌కు నివాళులర్పిస్తున్న బొంతు రామ్మోహన్‌, శ్రీదేవి దంపతులు.. డీఎస్‌కు నివాళులర్పిస్తున్న బొంతు రామ్మోహన్‌, శ్రీదేవి దంపతులు..
3/22
నివాళులర్పిస్తున్న వైఎస్‌ షర్మిల.. నివాళులర్పిస్తున్న వైఎస్‌ షర్మిల..
4/22
డీఎస్‌కు నివాళులర్పిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌ బాబు, నాయకులు.. డీఎస్‌కు నివాళులర్పిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌ బాబు, నాయకులు..
5/22
మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌
6/22
డీఎస్‌కు నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు డీఎస్‌కు నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు
7/22
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ చిత్రపటం..
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ చిత్రపటం..
8/22
డీఎస్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
డీఎస్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
9/22
కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తదితరులు
కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తదితరులు
10/22
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
11/22
చేవెళ్ల భాజపా ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
చేవెళ్ల భాజపా ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
12/22
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి.. 
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి.. 
13/22
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
14/22
మాజీ మంత్రి తలసాని..
మాజీ మంత్రి తలసాని..
15/22
ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షబ్బీర్‌ అలీ, తదితరులు..
ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షబ్బీర్‌ అలీ, తదితరులు..
16/22
శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి
శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి
17/22
ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి..
ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి..
18/22
19/22
నివాళులర్పిస్తున్న నాయకులు..
నివాళులర్పిస్తున్న నాయకులు..
20/22
డీఎస్‌కు నివాళులర్పిస్తున్న ఆయన కుటుంబసభ్యులు
డీఎస్‌కు నివాళులర్పిస్తున్న ఆయన కుటుంబసభ్యులు
21/22
డీఎస్‌ కుటుంబసభ్యులను  పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
డీఎస్‌ కుటుంబసభ్యులను  పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
22/22
ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌, మాజీ మంత్రి తలసాని..
ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌, మాజీ మంత్రి తలసాని..

మరిన్ని