Team India Practice: టీ20 ప్రపంచకప్‌.. టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌

టీ20 ప్రపంచకప్‌ (ICC T20 Worls Cup 2024)లో దూకుడు ప్రదర్శిస్తూ.. టీమ్‌ఇండియా సూపర్‌ 8కు దూసుకెళ్లింది. ఇకపై జరిగే కీలక మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటేందుకు భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ఆ ఫొటోలు మీకోసం.. (Photo Courtesy: BCCI Twitter)

Updated : 20 Jun 2024 16:33 IST
1/10
ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సంజు శాంసన్‌

2/10
ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌.. గమనిస్తున్న పాండ్య, దూబె, కోహ్లీ

3/10
బౌలింగ్‌ చేస్తున్న కుల్దీప్‌ యాదవ్‌.. చిత్రంలో రవీంద్ర జడేజా

4/10
ప్రాక్టీస్‌ సెషన్‌లో యుజ్వేంద్ర చాహల్‌.. గమనిస్తున్న కోహ్లీ, అక్షర్‌, సిరాజ్‌, కుల్‌దీప్‌, రోహిత్‌

5/10
క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న అక్షర్‌ పటేల్‌.. చిత్రంలో మహ్మద్‌ సిరాజ్‌

6/10
సూర్య కుమార్‌ యాదవ్‌, రింకు సింగ్‌ తదితరులు

7/10
బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న జస్‌ప్రీత్‌ బుమ్రా

8/10
విరాట్‌ కోహ్లీ, శివమ్‌ దూబె, యశస్వి జైస్వాల్‌

9/10
హార్దిక్‌ పాండ్య..
హార్దిక్‌ పాండ్య..
10/10
రోహిత్‌ శర్మ ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌.. చిత్రంలో సంజు శాంసన్‌,  సూర్య కుమార్‌ యాదవ్‌

మరిన్ని