IND vs PAK: ఇండియా, పాక్‌ టీ20 మ్యాచ్‌.. అభిమానుల సందడి

యూఎస్‌ఏ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లో భారత్‌, పాక్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన పాక్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్ చేస్తోంది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నుంచే స్టేడియంలో అభిమానుల సందడి నెలకొంది. ఫొటోలు మీకోసం..

Updated : 09 Jun 2024 21:28 IST
1/12
స్టేడియంలో అభిమానుల సందడి.. స్టేడియంలో అభిమానుల సందడి..
2/12
భారత మాజీ క్రికెటర్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధు, పాక్‌ మాజీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌..
భారత మాజీ క్రికెటర్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధు, పాక్‌ మాజీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌..
3/12
స్టేడియంలో అభిమానుల కోలాహలం..
స్టేడియంలో అభిమానుల కోలాహలం..
4/12
ఉత్సాహంతో అభిమానులు..
ఉత్సాహంతో అభిమానులు..
5/12
స్టేడియం..
స్టేడియం..
6/12
7/12
స్టేడియంలో అభిమానుల సందడి..
స్టేడియంలో అభిమానుల సందడి..
8/12
సరదాగా విజయ సంకేతం చూపుతున్న అభిమానులు..
సరదాగా విజయ సంకేతం చూపుతున్న అభిమానులు..
9/12
10/12
స్టేడియంలో అభిమానుల కోలాహలం..
స్టేడియంలో అభిమానుల కోలాహలం..
11/12
12/12

మరిన్ని