AFG vs IND: అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్‌

టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8 రౌండ్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ఆరంభించింది.అఫ్గానిస్థాన్‌పై రోహిత్‌ సేన 47 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో ఆది నుంచి తడబడ్డ  అఫ్గానిస్థాన్‌ సరిగ్గా 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది.

Updated : 21 Jun 2024 10:41 IST
1/35
టీమ్‌ఇండియా ఆటగాళ్ల సంబరం
టీమ్‌ఇండియా ఆటగాళ్ల సంబరం
2/35
భారత్ పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్
భారత్ పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్
3/35
వికెట్ తీసిన ఆనందంలో బుమ్రా
వికెట్ తీసిన ఆనందంలో బుమ్రా
4/35
షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తున్న అఫ్గాన్ బ్యాటర్
షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తున్న అఫ్గాన్ బ్యాటర్
5/35
అర్ష్‌దీప్‌ను అభినందిస్తున్న సూర్య. పక్కన రోహిత్ శర్మ
అర్ష్‌దీప్‌ను అభినందిస్తున్న సూర్య. పక్కన రోహిత్ శర్మ
6/35
వావ్‌ జడ్డూ భాయ్‌.. అక్షర్ పటేల్ ప్రశంసలు
వావ్‌ జడ్డూ భాయ్‌.. అక్షర్ పటేల్ ప్రశంసలు
7/35
షాట్ కొడుతున్న అఫ్గాన్ బ్యాటర్ గుల్బాదిన్
షాట్ కొడుతున్న అఫ్గాన్ బ్యాటర్ గుల్బాదిన్
8/35
భారత కెప్టెన్‌ రోహిత్‌తో విరాట్ మాటామంతీ.. ఆ వెనుక బుమ్రా
భారత కెప్టెన్‌ రోహిత్‌తో విరాట్ మాటామంతీ.. ఆ వెనుక బుమ్రా
9/35
డీఆర్‌ఎస్‌ తీసుకోవడంతో ఫలితం కోసం వేచి చూస్తున్న భారత ఆటగాళ్లు
డీఆర్‌ఎస్‌ తీసుకోవడంతో ఫలితం కోసం వేచి చూస్తున్న భారత ఆటగాళ్లు
10/35
జస్‌ప్రీత్ బుమ్రా ఆనందహేల..
జస్‌ప్రీత్ బుమ్రా ఆనందహేల..
11/35
వికెట్ తీసిన సంతోషంలో బుమ్రా, రోహిత్ 
వికెట్ తీసిన సంతోషంలో బుమ్రా, రోహిత్ 
12/35
బంతిని తీక్షణంగా చూస్తున్న అఫ్గాన్ బ్యాటర్ గుల్బాదిన్
బంతిని తీక్షణంగా చూస్తున్న అఫ్గాన్ బ్యాటర్ గుల్బాదిన్
13/35
వికెట్‌ దక్కిందోచ్.. అక్షర్ పటేల్ సంబరం
వికెట్‌ దక్కిందోచ్.. అక్షర్ పటేల్ సంబరం
14/35
 వికెట్ తీసిన అనంతరం సూర్యతో బుమ్రా.. ఆ వెనుక రోహిత్
 వికెట్ తీసిన అనంతరం సూర్యతో బుమ్రా.. ఆ వెనుక రోహిత్
15/35
అక్షర్ పటేల్ సూపర్ ఫీల్డింగ్‌
అక్షర్ పటేల్ సూపర్ ఫీల్డింగ్‌
16/35
బుమ్రా బౌలింగ్‌ యాక్షన్
బుమ్రా బౌలింగ్‌ యాక్షన్
17/35
అఫ్గాన్‌ ఓపెనర్‌ను ఔట్ చేసిన బుమ్రా
అఫ్గాన్‌ ఓపెనర్‌ను ఔట్ చేసిన బుమ్రా
18/35
19/35
రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి బయటపడిన భారత బ్యాటర్
రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి బయటపడిన భారత బ్యాటర్
20/35
హార్దిక్‌- సూర్య కీలక భాగస్వామ్యం
హార్దిక్‌- సూర్య కీలక భాగస్వామ్యం
21/35
షాట్ కొడుతున్న హార్దిక్ పాండ్య
షాట్ కొడుతున్న హార్దిక్ పాండ్య
22/35
బౌలింగ్‌ వేసేందుకు వెళ్తున్న రషీద్ ఖాన్
బౌలింగ్‌ వేసేందుకు వెళ్తున్న రషీద్ ఖాన్
23/35
సూర్య సూపర్ షాట్
సూర్య సూపర్ షాట్
24/35
పరుగు తీస్తున్న సూర్యకుమార్‌ యాదవ్
పరుగు తీస్తున్న సూర్యకుమార్‌ యాదవ్
25/35
భారత బ్యాటర్ హార్దిక్‌ పాండ్య
భారత బ్యాటర్ హార్దిక్‌ పాండ్య
26/35
కమాన్‌.. రన్‌ అంటున్న అక్షర్-అర్ష్‌దీప్‌
కమాన్‌.. రన్‌ అంటున్న అక్షర్-అర్ష్‌దీప్‌
27/35
భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ
భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ
28/35
షాట్‌ కొట్టేందుకు ప్రయత్నిస్తున్న రోహిత్ శర్మ
షాట్‌ కొట్టేందుకు ప్రయత్నిస్తున్న రోహిత్ శర్మ
29/35
అఫ్గాన్‌ ఆటగాళ్లు
అఫ్గాన్‌ ఆటగాళ్లు
30/35
రషీద్‌ ఖాన్ సూపర్ క్యాచ్
రషీద్‌ ఖాన్ సూపర్ క్యాచ్
31/35
రోహిత్‌ను ఔట్ చేసిన ఆనందంలో అఫ్గాన్‌ ఆటగాళ్లు
రోహిత్‌ను ఔట్ చేసిన ఆనందంలో అఫ్గాన్‌ ఆటగాళ్లు
32/35
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌
33/35
అఫ్గానిస్థాన్‌ కెప్టెన్ రషీద్ ఖాన్
అఫ్గానిస్థాన్‌ కెప్టెన్ రషీద్ ఖాన్
34/35
షాట్ కొడుతున్న రిషభ్‌ పంత్‌
షాట్ కొడుతున్న రిషభ్‌ పంత్‌
35/35
జయహో టీమ్‌ఇండియా..
జయహో టీమ్‌ఇండియా..

మరిన్ని