T20 World Cup 2024: విశ్వవిజేతగా భారత్‌.. అభిమానుల సంబరాలు

టీమ్‌ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలవడంతో  తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించిన వెంటనే పెద్ద ఎత్తున యువత ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. ‘భారత మాతకు జై’ అంటూ నినాదాలు చేశారు. కేరింతలు కొడుతూ జాతీయ జెండాను చేతపట్టుకొని ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సందడి చేశారు. అదేవిధంగా ముంబయి, ఉత్తర్‌ప్రదేశ్‌, అహ్మదాబాద్‌ నగరాల్లోనూ అభిమానులు సంబరాలు నిర్వహించారు. ఆ ఫొటోలు..

Updated : 30 Jun 2024 11:10 IST
1/22
అహ్మదాబాద్‌లో అభిమానుల సంబరాలు
అహ్మదాబాద్‌లో అభిమానుల సంబరాలు
2/22
ముంబయిలో..
ముంబయిలో..
3/22
ఉత్తర్‌ప్రదేశ్‌లో అంబరాన్నంటిన సంబరాలు
ఉత్తర్‌ప్రదేశ్‌లో అంబరాన్నంటిన సంబరాలు
4/22
లఖ్‌నవూలో.. 
లఖ్‌నవూలో.. 
5/22
అహ్మదాబాద్‌లో బైక్‌, కార్లపై సందడి చేస్తున్న యువకులు
అహ్మదాబాద్‌లో బైక్‌, కార్లపై సందడి చేస్తున్న యువకులు
6/22
భారత్‌ టి20 ప్రపంచ కప్‌ సాధించడంతో అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద సంబరాలు
భారత్‌ టి20 ప్రపంచ కప్‌ సాధించడంతో అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద సంబరాలు
7/22
క్లాక్‌ టవర్‌ వద్ద బాణాసంచా పేలుస్తున్న అభిమానులు
క్లాక్‌ టవర్‌ వద్ద బాణాసంచా పేలుస్తున్న అభిమానులు
8/22
ఆనందోత్సాహాలతో  సందడి చేస్తున్న యువత
ఆనందోత్సాహాలతో  సందడి చేస్తున్న యువత
9/22
జాతీయ జెండాను చేతపట్టి.. నినాదాలు చేస్తున్న యువకులు
జాతీయ జెండాను చేతపట్టి.. నినాదాలు చేస్తున్న యువకులు
10/22
క్రికెట్‌ అభిమానుల సందడి.. ఆకాశంలో బాణాసంచా మెరుపులు
క్రికెట్‌ అభిమానుల సందడి.. ఆకాశంలో బాణాసంచా మెరుపులు
11/22
జాతీయ జెండా చేతపట్టి.. నినాదాలు చేస్తున్న యువకులు
జాతీయ జెండా చేతపట్టి.. నినాదాలు చేస్తున్న యువకులు
12/22
హైదరాబాద్‌లోని సచివాలయం వద్ద జాతీయ జెండాను చూపుతున్న యువకులు
హైదరాబాద్‌లోని సచివాలయం వద్ద జాతీయ జెండాను చూపుతున్న యువకులు
13/22
అమరజ్యోతి వద్ద బాణా సంచా వెలుగులు
అమరజ్యోతి వద్ద బాణా సంచా వెలుగులు
14/22
అమరజ్యోతి వద్ద అభిమానుల సంబరాలు
అమరజ్యోతి వద్ద అభిమానుల సంబరాలు
15/22
సచివాలయం వద్ద.. భారీగా రోడ్డుపైకి వచ్చి అభిమానులు
సచివాలయం వద్ద.. భారీగా రోడ్డుపైకి వచ్చి అభిమానులు
16/22
ఆనంద వ్యక్తం చేస్తున్న ఓ కుటుంబం..
ఆనంద వ్యక్తం చేస్తున్న ఓ కుటుంబం..
17/22
కప్‌  మనదే అంటూ.. యువకుల సంబరాలు
కప్‌  మనదే అంటూ.. యువకుల సంబరాలు
18/22
హైదరాబాద్‌లోని రాయదుర్గం టీ హబ్ కారిడార్‌లో యువకుల  సంబరాలు
హైదరాబాద్‌లోని రాయదుర్గం టీ హబ్ కారిడార్‌లో యువకుల  సంబరాలు
19/22
హైదరాబాద్‌లోని వారాసిగూడ ప్రాంతంలో సెలూన్‌ షాపులో అభిమానుల సందడి
హైదరాబాద్‌లోని వారాసిగూడ ప్రాంతంలో సెలూన్‌ షాపులో అభిమానుల సందడి
20/22
హైదరాబాద్‌లోని ఖాజాగూడ లింక్ రోడ్డులో  యువతీయువకుల సంబరాలు
హైదరాబాద్‌లోని ఖాజాగూడ లింక్ రోడ్డులో  యువతీయువకుల సంబరాలు
21/22
ఒంగోలులోని మంగమూరు రోడ్డులో  సందడి చేస్తున్న యువత 
ఒంగోలులోని మంగమూరు రోడ్డులో  సందడి చేస్తున్న యువత 
22/22
భారత్‌ విజయం సాధించడంతో  ఆనందం వ్యక్తంచేస్తున్న ఓ కుటుంబం
భారత్‌ విజయం సాధించడంతో  ఆనందం వ్యక్తంచేస్తున్న ఓ కుటుంబం

మరిన్ని