IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్‌ అద్భుత విజయం

యూఎస్‌ఏ: టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్ఇండియా 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. తర్వాత పాక్‌ నిర్ణీత ఓవర్లలో 113/7కు పరిమితమైంది. దీంతో భారత్‌ 6 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఆ ఫొటోలు మీకోసం..

Updated : 10 Jun 2024 11:57 IST
1/23
మ్యాచ్‌ గెలిచిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు
మ్యాచ్‌ గెలిచిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు
2/23
భావోద్వేగానికి గురైన నసీమ్‌ షాను ఓదారుస్తున్న ఆఫ్రిది
భావోద్వేగానికి గురైన నసీమ్‌ షాను ఓదారుస్తున్న ఆఫ్రిది
3/23
అక్షర్‌పటేల్‌, హార్దిక్‌పాండ్య, రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌
అక్షర్‌పటేల్‌, హార్దిక్‌పాండ్య, రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌
4/23
ఫఖర్‌ జమాన్‌
ఫఖర్‌ జమాన్‌
5/23
 బౌలింగ్‌ చేస్తున్నఅర్ష్‌దీప్‌సింగ్‌
 బౌలింగ్‌ చేస్తున్నఅర్ష్‌దీప్‌సింగ్‌
6/23
బౌలింగ్‌ చేస్తున్న టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా
బౌలింగ్‌ చేస్తున్న టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా
7/23
మహ్మద్‌ రిజ్వాన్‌
మహ్మద్‌ రిజ్వాన్‌
8/23
బ్యాటింగ్‌ చేస్తున్న రిషభ్‌ పంత్‌
బ్యాటింగ్‌ చేస్తున్న రిషభ్‌ పంత్‌
9/23
హార్దిక్‌ పాండ్య
హార్దిక్‌ పాండ్య
10/23
సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌ భాగస్వామ్యంలో రన్స్‌ తీస్తూ..
సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌ భాగస్వామ్యంలో రన్స్‌ తీస్తూ..
11/23
వికెట్‌ తీసిన ఆనందంలో మహ్మద్‌ ఆమిర్‌
వికెట్‌ తీసిన ఆనందంలో మహ్మద్‌ ఆమిర్‌
12/23
రోహిత్‌శర్మ,  షాహిన్‌ షా
రోహిత్‌శర్మ,  షాహిన్‌ షా
13/23
 బ్యాటింగ్‌ చేస్తున్న కోహ్లి
 బ్యాటింగ్‌ చేస్తున్న కోహ్లి
14/23
కోహ్లి వికెట్‌ తీసిన పాకిస్థాన్‌ ఆటగాడు నసీమ్‌ షా
కోహ్లి వికెట్‌ తీసిన పాకిస్థాన్‌ ఆటగాడు నసీమ్‌ షా
15/23
రన్స్‌ తీస్తున్న పాకిస్థాన్‌ ఆటగాళ్లు బాబర్‌, మహ్మద్‌ రిజ్వాన్‌
రన్స్‌ తీస్తున్న పాకిస్థాన్‌ ఆటగాళ్లు బాబర్‌, మహ్మద్‌ రిజ్వాన్‌
16/23
మాట్లాడుకుంటున్న విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ
మాట్లాడుకుంటున్న విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ
17/23
భారత్‌, పాకిస్థాన్‌ కెప్టెన్లు రోహిత్‌ శర్మ, బాబర్‌ అజామ్‌
భారత్‌, పాకిస్థాన్‌ కెప్టెన్లు రోహిత్‌ శర్మ, బాబర్‌ అజామ్‌
18/23
పాకిస్థాన్‌ క్రీడాకారులు
పాకిస్థాన్‌ క్రీడాకారులు
19/23
సందడి చేస్తున్న అభిమానులు
సందడి చేస్తున్న అభిమానులు
20/23
టీమ్‌ఇండియా ఎప్పుడూ  అత్యుత్తమమే.. ప్లకార్డు చూపుతున్న ఓ అభిమాని
టీమ్‌ఇండియా ఎప్పుడూ  అత్యుత్తమమే.. ప్లకార్డు చూపుతున్న ఓ అభిమాని
21/23
జాతీయ పతాకాన్ని చూపుతున్న అభిమానులు
జాతీయ పతాకాన్ని చూపుతున్న అభిమానులు
22/23
మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు
మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు
23/23
మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలను ఆలపిస్తున్న భారత్‌, పాకిస్థాన్‌ క్రీడాకారులు
మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలను ఆలపిస్తున్న భారత్‌, పాకిస్థాన్‌ క్రీడాకారులు

మరిన్ని