IND vs ENG: IND vs ENG : ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా ఘన విజయం

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. రోహిత్‌సేన 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. తొలుత  భారత్‌.. 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 16.4 ఓవర్లలో ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. ఫొటోలు..

Updated : 28 Jun 2024 15:33 IST
1/20
మ్యాచ్‌ గెలిచిన అనంతరం ఆనందంలో టీమ్‌ఇండియా..
మ్యాచ్‌ గెలిచిన అనంతరం ఆనందంలో టీమ్‌ఇండియా..
2/20
ఇంగ్లాండ్‌ క్రికెటర్లకు కరచాలనం చేస్తున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు..
ఇంగ్లాండ్‌ క్రికెటర్లకు కరచాలనం చేస్తున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు..
3/20
ఇంగ్లాండ్‌ క్రికెటర్‌కు కరచాలనం చేస్తున్న విరాట్‌ కోహ్లీ..
ఇంగ్లాండ్‌ క్రికెటర్‌కు కరచాలనం చేస్తున్న విరాట్‌ కోహ్లీ..
4/20
ఆనందంలో టీమ్‌ఇండియా ప్లేయర్స్‌.. రోహిత్‌, పంత్‌, అక్షర్‌ పటేల్‌..
ఆనందంలో టీమ్‌ఇండియా ప్లేయర్స్‌.. రోహిత్‌, పంత్‌, అక్షర్‌ పటేల్‌..
5/20
అక్షర్‌ పటేల్‌, బుమ్రా..
అక్షర్‌ పటేల్‌, బుమ్రా..
6/20
వికెట్‌ తీసిన ఆనందంలో టీమ్ఇండియా..
వికెట్‌ తీసిన ఆనందంలో టీమ్ఇండియా..
7/20
ఔటై వెళ్తున్న ఇంగ్లాండ్‌ బ్యాటర్‌, టీమ్ఇండియా ఆనందం..
ఔటై వెళ్తున్న ఇంగ్లాండ్‌ బ్యాటర్‌, టీమ్ఇండియా ఆనందం..
8/20
పెవిలియన్‌కు వెళ్తున్న ఇంగ్లాండ్‌ బ్యాటర్‌..
పెవిలియన్‌కు వెళ్తున్న ఇంగ్లాండ్‌ బ్యాటర్‌..
9/20
ఔటై వెళ్తున్న ఇంగ్లాండ్‌ బ్యాటర్‌..
ఔటై వెళ్తున్న ఇంగ్లాండ్‌ బ్యాటర్‌..
10/20
బ్యాటింగ్‌ చేస్తున్న సూర్య కుమార్‌ యాదవ్‌..
బ్యాటింగ్‌ చేస్తున్న సూర్య కుమార్‌ యాదవ్‌..
11/20
బ్యాటింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ..
బ్యాటింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ..
12/20
సూర్య కుమార్‌ యాదవ్‌..
సూర్య కుమార్‌ యాదవ్‌..
13/20
వికెట్ తీసిన ఆనందంలో ఇంగ్లాండ్‌ బౌలర్‌..
వికెట్ తీసిన ఆనందంలో ఇంగ్లాండ్‌ బౌలర్‌..
14/20
ఔటై వెళ్తున్న విరాట్‌ కోహ్లీ.. ఇంగ్లాండ్‌ బౌలర్‌ ఆనందం..
ఔటై వెళ్తున్న విరాట్‌ కోహ్లీ.. ఇంగ్లాండ్‌ బౌలర్‌ ఆనందం..
15/20
బ్యాటింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ..
బ్యాటింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ..
16/20
రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ..
రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ..
17/20
వికెట్‌ తీసిన ఆనందంలో ఇంగ్లాండ్‌ జట్టు..
వికెట్‌ తీసిన ఆనందంలో ఇంగ్లాండ్‌ జట్టు..
18/20
రోహిత్‌, పంత్‌..
రోహిత్‌, పంత్‌..
19/20
బ్యాటింగ్‌ చేస్తూ తడబడుతున్న రోహిత్‌..
బ్యాటింగ్‌ చేస్తూ తడబడుతున్న రోహిత్‌..
20/20
మైదానంలోకి వస్తున్న భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు..
మైదానంలోకి వస్తున్న భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు..

మరిన్ని