IND vs BAN: సూపర్‌-8 పోరు.. బంగ్లాదేశ్‌పై టీమ్‌ఇండియా ఘన విజయం

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం గ్రూప్‌-1 సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌.. 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. హార్దిక్‌ పాండ్య (50 నాటౌట్‌), విరాట్‌ కోహ్లి (37), రిషబ్‌ పంత్‌ (36), శివమ్‌ దూబె (34) చెలరేగడంతో టీమ్‌ఇండియా 5 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం కుల్‌దీప్‌ యాదవ్‌ (3/19), బుమ్రా (2/13) విజృంభించడంతో బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేసింది. ఆ ఫొటోలు మీరూ చూసేయండి..

Updated : 23 Jun 2024 12:00 IST
1/15
పాండ్యను అభినందిస్తున్న రోహిత్‌ శర్మ, చిత్రంలో విరాట్‌..
పాండ్యను అభినందిస్తున్న రోహిత్‌ శర్మ, చిత్రంలో విరాట్‌..
2/15
టీమ్‌ఇండియా లెగ్‌స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ 
టీమ్‌ఇండియా లెగ్‌స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ 
3/15
టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా
టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా
4/15
బ్యాటింగ్‌ చేస్తున్న రిషభ్‌ పంత్
బ్యాటింగ్‌ చేస్తున్న రిషభ్‌ పంత్
5/15
బ్యాటింగ్‌ చేస్తున్న హార్దిక్‌ పాండ్య
బ్యాటింగ్‌ చేస్తున్న హార్దిక్‌ పాండ్య
6/15
రోహిత్‌ శర్మ వికెట్‌ తీసిన షకిబ్‌ను అభినందిస్తున్న బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు
రోహిత్‌ శర్మ వికెట్‌ తీసిన షకిబ్‌ను అభినందిస్తున్న బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు
7/15
బౌలింగ్‌ చేస్తున్న బంగ్లాదేశ్‌ ఆటగాడు షేక్‌ మెహిదీ హసన్‌
బౌలింగ్‌ చేస్తున్న బంగ్లాదేశ్‌ ఆటగాడు షేక్‌ మెహిదీ హసన్‌
8/15
బ్యాటింగ్‌ చేస్తున్న టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ..
బ్యాటింగ్‌ చేస్తున్న టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ..
9/15
విరాట్‌కోహ్లి..
విరాట్‌కోహ్లి..
10/15
ఆటపై చర్చించుకుంటున్న రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లి..
ఆటపై చర్చించుకుంటున్న రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లి..
11/15
రోహిత్‌ శర్మ..
రోహిత్‌ శర్మ..
12/15
రిషభ్‌ పంత్‌, విరాట్‌ కోహ్లి..
రిషభ్‌ పంత్‌, విరాట్‌ కోహ్లి..
13/15
బంగ్లాదేశ్‌  క్రికెటర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌..
బంగ్లాదేశ్‌  క్రికెటర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌..
14/15
రిషబ్‌ పంత్‌..
రిషబ్‌ పంత్‌..
15/15
బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు రిషాద్‌, షకిబ్‌,తంజిమ్‌..
బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు రిషాద్‌, షకిబ్‌,తంజిమ్‌..

మరిన్ని