Hyderabad: శ్రీ చక్రా దమిల్క్‌ ప్రోడక్ట్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సత్యదేవ్‌

హైదరాబాద్‌: నటుడు సత్యదేవ్‌.. ఇకపై శ్రీచక్రా దమిల్క్‌ ప్రోడక్ట్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ కంపెనీని ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు సత్యదేవ్‌, హీరో విజయ్‌ దేవరకొండ అతిథులుగా హాజరయ్యారు. అలాగే ఏపీ ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో పాటు ఆ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated : 01 Jul 2024 15:48 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని