Hyderabad: హైదరాబాద్‌లో ‘సెయిలింగ్‌ వీక్‌-2024’ పోటీలు

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో హైదరాబాద్‌ సెయిలింగ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ‘సెయిలింగ్‌ వీక్‌-2024’ పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి సెయిలర్లు పాల్గొన్నారు. సెయిలింగ్‌ క్లబ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ జేఎస్‌. సిద్ధన్న, అధికారులు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఫొటోలు..

Updated : 02 Jul 2024 21:34 IST
1/9
‘సెయిలింగ్‌ వీక్‌-2024’కు హాజరైన సెయిలర్స్‌, అధికారులు..
‘సెయిలింగ్‌ వీక్‌-2024’కు హాజరైన సెయిలర్స్‌, అధికారులు..
2/9
జెండా ఊపి పోటీలను ప్రారంభిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ జేఎస్‌. సిద్ధన్న, అధికారులు..
జెండా ఊపి పోటీలను ప్రారంభిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ జేఎస్‌. సిద్ధన్న, అధికారులు..
3/9
సెయిలింగ్‌ పోటీల్లో ఆహ్లాదకర దృశ్యం..
సెయిలింగ్‌ పోటీల్లో ఆహ్లాదకర దృశ్యం..
4/9
హుస్సేన్‌సాగర్‌లో సెయిలర్‌..
హుస్సేన్‌సాగర్‌లో సెయిలర్‌..
5/9
హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్‌ పోటీలు.. సుందరంగా కనిపిస్తున్న రాష్ట్ర సచివాలయం
హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్‌ పోటీలు.. సుందరంగా కనిపిస్తున్న రాష్ట్ర సచివాలయం
6/9
7/9
సాగర్‌లో ఉత్సాహంగా సెయిలింగ్ వీక్‌ -2024 పోటీలు..
సాగర్‌లో ఉత్సాహంగా సెయిలింగ్ వీక్‌ -2024 పోటీలు..
8/9
9/9

మరిన్ని