Hyderabad: రెస్టారంట్‌ ప్రారంభోత్సవంలో మెరిసిన నటి వర్ష

హైదరాబాద్: మణికొండలో ‘పాకశాస్త్రం’ రెస్టారంట్‌ను జబర్దస్త్‌ ఫేమ్‌, సినీ నటి వర్ష ప్రారంభించారు. విభిన్న ఆహార రుచులను అందించేందుకు హైదరాబాద్ కేరాఫ్‌గా నిలుస్తుందని నటి అన్నారు. అనంతరం ఆమె ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. నిర్వహకులు రాజు బడుగు, ప్రముఖులు, తదితరులు హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 10 Jun 2024 19:45 IST
1/11
వంటకాలను రుచి చూస్తున్న నటి వర్ష..
వంటకాలను రుచి చూస్తున్న నటి వర్ష..
2/11
సరికొత్త వంటకాలు..
సరికొత్త వంటకాలు..
3/11
వంటకం రుచి బాగుందని చెబుతున్న నటి..
వంటకం రుచి బాగుందని చెబుతున్న నటి..
4/11
రెస్టారంట్‌లోని వివిధ రకాల వంటకాలు..
రెస్టారంట్‌లోని వివిధ రకాల వంటకాలు..
5/11
6/11
రిబ్బన్‌ కట్ చేస్తున్న నటి, నిర్వాహకులు..
రిబ్బన్‌ కట్ చేస్తున్న నటి, నిర్వాహకులు..
7/11
ఫొటోలకు పోజులిస్తున్న వర్ష..
ఫొటోలకు పోజులిస్తున్న వర్ష..
8/11
రెస్టారంట్‌ ప్రారంభోత్సవంలో మెరిసిన బ్యూటీ..
రెస్టారంట్‌ ప్రారంభోత్సవంలో మెరిసిన బ్యూటీ..
9/11
నిర్వాహకులతో నటి వర్ష..
నిర్వాహకులతో నటి వర్ష..
10/11
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నటి, నిర్వాహకులు..
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నటి, నిర్వాహకులు..
11/11
నోరూరించే వంటకం..
నోరూరించే వంటకం..

మరిన్ని