Ramojirao: విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ

విజయవాడ: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. విజయవాడ శివారు కానూరు వందడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్‌లో సభ జరిగింది. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, రామోజీరావు కుటుంబసభ్యులు, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరై ప్రసంగించారు..

Updated : 27 Jun 2024 20:57 IST
1/15
రామోజీరావు చిత్రపటం..
రామోజీరావు చిత్రపటం..
2/15
రామోజీరావుకు నివాళులర్పిస్తున్న సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, ‘ఈనాడు’ ఎండీ సీహెచ్‌ కిరణ్‌..
రామోజీరావుకు నివాళులర్పిస్తున్న సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, ‘ఈనాడు’ ఎండీ సీహెచ్‌ కిరణ్‌..
3/15
సభలో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు..
సభలో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు..
4/15
ప్రసంగిస్తున్న ‘ఈనాడు’ ఎండీ సీహెచ్‌ కిరణ్..
ప్రసంగిస్తున్న ‘ఈనాడు’ ఎండీ సీహెచ్‌ కిరణ్..
5/15
ప్రసంగిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..
ప్రసంగిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..
6/15
సభలో ప్రసంగిస్తున్న మంత్రి పార్థసారథి..
సభలో ప్రసంగిస్తున్న మంత్రి పార్థసారథి..
7/15
రామోజీరావుకు నివాళులర్పిస్తున్న‘ఈనాడు’ తెలంగాణ సంపాదకులు డీఎన్ ప్రసాద్..
రామోజీరావుకు నివాళులర్పిస్తున్న‘ఈనాడు’ తెలంగాణ సంపాదకులు డీఎన్ ప్రసాద్..
8/15
రామోజీరావుకు నివాళులర్పిస్తున్న‘ఈనాడు’ ఏపీ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు..
రామోజీరావుకు నివాళులర్పిస్తున్న‘ఈనాడు’ ఏపీ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు..
9/15
సభలో ప్రసంగిస్తున్న దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి..
సభలో ప్రసంగిస్తున్న దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి..
10/15
సినీ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి..
సినీ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి..
11/15
(ఎన్‌.రామ్‌) పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, మాజీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌, ఎండీ ది ‘హిందూ’..
(ఎన్‌.రామ్‌) పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, మాజీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌, ఎండీ ది ‘హిందూ’..
12/15
సినీనటి జయసుధ..
సినీనటి జయసుధ..
13/15
మంత్రి కొల్లు రవీంద్ర..
మంత్రి కొల్లు రవీంద్ర..
14/15
రామోజీరావుకు నివాళులర్పిస్తున్న సీఎం చంద్రబాబు, ప్రముఖులు..
రామోజీరావుకు నివాళులర్పిస్తున్న సీఎం చంద్రబాబు, ప్రముఖులు..
15/15
మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, నారా భువనేశ్వరి, రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి..
మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, నారా భువనేశ్వరి, రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి..

మరిన్ని