Rain: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం కురిసింది. బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, చిలకలగూడ, బేగంపేట, కవాడిగూడ, బాగ్‌లింగంపల్లి, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వాన పడింది. నగరవాసులు, వాహనదారులు వర్షానికి ఇబ్బంది పడ్డారు. ఫొటోలు..

Updated : 30 Jun 2024 19:14 IST
1/9
వర్షంలో గొడుగుతో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు..
వర్షంలో గొడుగుతో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు..
2/9
గచ్చిబౌలిలో వర్షంలో వెళ్తున్న వాహనదారులు..
గచ్చిబౌలిలో వర్షంలో వెళ్తున్న వాహనదారులు..
3/9
మాదాపూర్‌లో వర్షంలో వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు..
మాదాపూర్‌లో వర్షంలో వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు..
4/9
గొడుగులతో యువతులు..
గొడుగులతో యువతులు..
5/9
గచ్చిబౌలిలో..
గచ్చిబౌలిలో..
6/9
మాదాపూర్‌ సమీప ప్రాంతంలో వర్షం..
మాదాపూర్‌ సమీప ప్రాంతంలో వర్షం..
7/9
మాదాపూర్‌లో వర్షం..
మాదాపూర్‌లో వర్షం..
8/9
వర్షంలో గొడుగుతో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు..
వర్షంలో గొడుగుతో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు..
9/9
గచ్చిబౌలిలో..
గచ్చిబౌలిలో..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు