Rain: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌: నగరంలోని పలు చోట్ల గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్‌, బోరబండ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌, మైత్రీవనం, అమీర్‌పేట, పంజాగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌, తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. ఫొటోలు..

Updated : 27 Jun 2024 21:09 IST
1/11
వర్షంలో గొడుగు పట్టుకొని వెళ్తున్న మహిళ, విద్యార్థులు..
వర్షంలో గొడుగు పట్టుకొని వెళ్తున్న మహిళ, విద్యార్థులు..
2/11
కోఠిలో..
కోఠిలో..
3/11
కోఠి మహిళా కళాశాల వద్ద..
కోఠి మహిళా కళాశాల వద్ద..
4/11
కోఠిలో జోరువాన..
కోఠిలో జోరువాన..
5/11
మాదాపూర్‌లో కురుస్తున్న వర్షం..
మాదాపూర్‌లో కురుస్తున్న వర్షం..
6/11
గచ్చిబౌలిలోని జనార్ధన్‌హిల్స్ వద్ద రోడ్డుపై నిలిచిన వరద నీరు..
గచ్చిబౌలిలోని జనార్ధన్‌హిల్స్ వద్ద రోడ్డుపై నిలిచిన వరద నీరు..
7/11
గచ్చిబౌలిలో..
గచ్చిబౌలిలో..
8/11
దుర్గంచెరువు సమీపంలో..
దుర్గంచెరువు సమీపంలో..
9/11
మాదాపూర్‌లో వర్షంలో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు..
మాదాపూర్‌లో వర్షంలో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు..
10/11
గచ్చిబౌలిలో..
గచ్చిబౌలిలో..
11/11
మాదాపూర్‌ సమీప ప్రాంతంలో..
మాదాపూర్‌ సమీప ప్రాంతంలో..

మరిన్ని