Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం

అమరావతి: ఏపీలో ‘ఎన్టీఆర్‌ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆయా జిల్లాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని హర్షిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిత్రపటానికి పలువురు క్షీరాభిషేకం చేశారు. ఆ ఫొటోలు..

Updated : 01 Jul 2024 14:54 IST
1/25
తూ.గో. జిల్లా రౌతులపూడిలో.. తూ.గో. జిల్లా రౌతులపూడిలో..
2/25
పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేటలో.. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేటలో..
3/25
తూ.గో. జిల్లా నిడదవోలులో.. తూ.గో. జిల్లా నిడదవోలులో..
4/25
కర్నూలులో పింఛన్‌ల పంపిణీ కార్యక్రమం.. కర్నూలులో పింఛన్‌ల పంపిణీ కార్యక్రమం..
5/25
కృష్ణా జిల్లా మోపిదేవిలో.. కృష్ణా జిల్లా మోపిదేవిలో..
6/25
తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడిలో చంద్రబాబు చిట్రపటానికి క్షీరాభిషేకం.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడిలో చంద్రబాబు చిట్రపటానికి క్షీరాభిషేకం..
7/25
కృష్ణా జిల్లా ఘంటసాలలో చంద్రబాబు చిట్రపటానికి క్షీరాభిషేకం.. కృష్ణా జిల్లా ఘంటసాలలో చంద్రబాబు చిట్రపటానికి క్షీరాభిషేకం..
8/25
కర్నూలు జిల్లా ఆదోనిలో.. కర్నూలు జిల్లా ఆదోనిలో..
9/25
కడప జిల్లా కలసపాడు మండలంలో.. కడప జిల్లా కలసపాడు మండలంలో..
10/25
కడప జిల్లా కలసపాడు మండలంలో.. కడప జిల్లా కలసపాడు మండలంలో..
11/25
తిరుపతిలో పింఛన్‌లు పంపిణీ చేస్తున్న నాయకులు, అధికారులు.. తిరుపతిలో పింఛన్‌లు పంపిణీ చేస్తున్న నాయకులు, అధికారులు..
12/25
తిరుపతిలో పింఛన్‌లు పంపిణీ చేస్తున్న నాయకులు, అధికారులు.. తిరుపతిలో పింఛన్‌లు పంపిణీ చేస్తున్న నాయకులు, అధికారులు..
13/25
కర్నూలు జిల్లా చిప్పగిరిలో.. కర్నూలు జిల్లా చిప్పగిరిలో..
14/25
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో.. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో..
15/25
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో..
16/25
విజయవాడలో లబ్ధిదారులకు పింఛను అందజేస్తున్న సచివాలయ సిబ్బంది, తెదేపా నాయకులు
విజయవాడలో లబ్ధిదారులకు పింఛను అందజేస్తున్న సచివాలయ సిబ్బంది, తెదేపా నాయకులు
17/25
లబ్ధిదారుని  వివరాలు నమోదు  చేస్తున్న సిబ్బంది..
లబ్ధిదారుని  వివరాలు నమోదు  చేస్తున్న సిబ్బంది..
18/25
సంతకం చేస్తున్న మహిళ..
సంతకం చేస్తున్న మహిళ..
19/25
తీసుకున్న పెన్షన్‌ నగదును లెక్కిస్తున్న వృద్ధురాలు
తీసుకున్న పెన్షన్‌ నగదును లెక్కిస్తున్న వృద్ధురాలు
20/25
మహిళను ఫొటో తీస్తున్న సచివాలయ సిబ్బంది
మహిళను ఫొటో తీస్తున్న సచివాలయ సిబ్బంది
21/25
పింఛను తీసుకుంటున్న ఓ వ్యక్తి..
పింఛను తీసుకుంటున్న ఓ వ్యక్తి..
22/25
పింఛను తీసుకున్న ఆనందంలో ఓ వృద్ధురాలు..
పింఛను తీసుకున్న ఆనందంలో ఓ వృద్ధురాలు..
23/25
పింఛను అందుకున్న లబ్ధిదారులు..
పింఛను అందుకున్న లబ్ధిదారులు..
24/25
పింఛను అందుకున్న దివ్యాంగ యువతి..
పింఛను అందుకున్న దివ్యాంగ యువతి..
25/25
పింఛను అందుకున్న యువతికి స్వీట్‌ తినిపిస్తున్న కుటుంబసభ్యులు
పింఛను అందుకున్న యువతికి స్వీట్‌ తినిపిస్తున్న కుటుంబసభ్యులు

మరిన్ని