Pankhuri Gidwani: ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ

‘లవ్‌మౌళి’ (Love Mouli) అంటూ ప్రేక్షకులను పలకరించింది యంగ్‌ హీరోయిన్ పంఖురి గిద్వానీ. యూత్‌ ఫుల్‌ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కొత్త అందం పంఖురి గిద్వానీ (Pankhuri Gidwani) గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

Updated : 06 Jun 2024 16:49 IST
1/10
1998లో లఖ్‌నవూలో పుట్టిన పంఖురికి క్లాసికల్‌ డ్యాన్స్‌ అంటే ఇష్టం. 14 ఏళ్ల వయసులోనే కథక్‌లో శిక్షణ తీసుకుంది.

2/10
ఈ అమ్మడుకు ఫ్యాషన్‌పై ఆసక్తి ఎక్కువ. ఆరేళ్ల వయసులోనే డ్రెస్సింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్లి లిప్‌స్టిక్‌ షేడ్స్‌ అన్నీ ట్రై చేసేదట.

3/10
పంఖురి సోషల్‌ సర్వీస్‌లోనూ ముందుంటుంది. గాంధీ కార్నర్‌ అనే సంస్థ ద్వారా పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు అందిస్తుంది. 

4/10
18 ఏళ్ల వయసులోనే ఫెమినా మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2016 కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు హాజరై ఆమెను ప్రశంసించారు.

5/10
అందంలోనే కాదు చదువులోనూ పంఖురి ఫస్టే. 2017లో ISC పరీక్షల్లో 97.25శాతం మార్కులతో ఆల్‌ రౌండర్‌ అని నిరూపించుకుంది.

6/10
స్టార్‌ హీరోలు మహేశ్‌ బాబు, రణ్‌వీర్‌ సింగ్‌లతో కలిసి పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించి ఆకట్టుకుంది. 

7/10
మొదట ‘షాడోస్‌ ఆఫ్ లైఫ్‌’, ‘మహాపౌర్‌’ వంటి షార్ట్‌ ఫిల్మ్స్‌లో అవకాశాలు అందుకుంది.

8/10
తాజాగా ‘లీక్ట్‌’ అనే సిరీస్‌లో టీనేజ్‌ గర్ల్‌గా రుబీనా పాత్రలో అలరించింది.

9/10
ఇప్పుడు ‘లవ్‌మౌళి’తో వెండితెరపై మెరవడానికి సిద్ధమైంది. ఈ రొమాంటిక్‌ మూవీలో ఆమె చిత్రగా కనిపించనుంది.

10/10
ఓ ప్రకటన కోసం 30 ఆడిషన్స్‌ ఇచ్చానన్న పంఖురి.. ‘లవ్‌ మౌళి’తో తన కెరీర్‌ మలుపు తిరుగుతుందని ధీమా వ్యక్తం చేసింది.

మరిన్ని