Kannappa: ‘కన్నప్ప’ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌

హైదరాబాద్: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఫాంటసీ డ్రామా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకుడు. ప్రీతి ముకుందన్‌ కథానాయిక. ఈ సినిమాలో శరత్‌కుమార్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ నటుడు మోహన్‌బాబు, నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. సంబంధిత ఫొటోలు..

Updated : 15 Jun 2024 11:32 IST
1/9
చిత్ర టీజర్‌ను విడుదల చేస్తున్న నటీనటులు..
చిత్ర టీజర్‌ను విడుదల చేస్తున్న నటీనటులు..
2/9
మంచు మోహన్‌ బాబు, మంచు విష్ణు..
మంచు మోహన్‌ బాబు, మంచు విష్ణు..
3/9
శరత్‌ కుమార్‌, మోహన్‌ బాబు..
శరత్‌ కుమార్‌, మోహన్‌ బాబు..
4/9
వేదికపై ప్రముఖులు, చిత్రబృందం..
వేదికపై ప్రముఖులు, చిత్రబృందం..
5/9
మాట్లాడుతున్న మంచు మోహన్‌ బాబు..
మాట్లాడుతున్న మంచు మోహన్‌ బాబు..
6/9
నటుడు శివ బాలాజీ దంపతులు..
నటుడు శివ బాలాజీ దంపతులు..
7/9
నటి ప్రీతి ముకుందన్‌..
నటి ప్రీతి ముకుందన్‌..
8/9
మోహన్‌బాబు..
మోహన్‌బాబు..
9/9
ఈవెంట్‌లో నటి సురేఖా వాణి
ఈవెంట్‌లో నటి సురేఖా వాణి

మరిన్ని