Kalki 2898 AD Movie Stills: కల్కి 2898 ఏడీ మూవీ న్యూ స్టిల్స్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. దీపిక పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 10 Jun 2024 12:54 IST
1/13
కల్కిలో అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌ కనిపించనున్నారు.

2/13
ప్రభాస్‌ భైరవ అనే పాత్రలో నటిస్తున్నారు.

3/13
దీపిక పదుకొణె పద్మ అనే పాత్రలో నటిస్తున్నారు.

4/13
ప్రభాస్‌కు జోడీగా దీపిక పదుకొణె తొలిసారి నటిస్తున్నారు.

5/13
సప్త చిరంజీవుల్లో ఒకరైన అశ్వత్థామగా నటిస్తున్న అమితాబ్‌ పాత్రలో భిన్నమైన షేడ్స్‌ ఉంటాయని టాక్‌. యంగ్‌లుక్‌లోనూ అమితాబ్‌ను రీక్రియేట్‌ చేశారు.

6/13
2898 సంవత్సరంలో కాశీలో పట్టణం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది.

7/13
కలియుగం ఆరంభం (3102 బీసీ) నుంచి 2898 ఏడీ వరకూ వివిధ దశల్లో కీలక ఘట్టాలను ఈ మూవీలో ఆవిష్కరించనున్నారు.

8/13
కల్కిలో ప్రభాస్‌తో పాటు ఓ కారు కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అది బుజ్జి అనే ఏఐ సాయంతో నడుస్తుంది.

9/13
ప్రభాస్‌తో కనిపించే ఏఐ మెషీన్‌ బుజ్జికి కీర్తి సురేశ్‌వాయిస్‌ ఓవర్‌ అందించారు.

10/13
ఈ మూవీలో కనిపించే స్పెషల్‌ కారును ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు మహీంద్రా, జయం మోటార్స్‌ ప్రత్యేకంగా తయారు చేశాయి.

11/13
ఈ మూవీలో ప్రభాస్‌.. ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న కమల్‌హాసన్‌ను ఢీకొట్టబోతున్నారు.

12/13
దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో కల్కిని నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తుండగా, వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తోంది.

13/13
జూన్‌ 27 ‘కల్కి 2898ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మరిన్ని