Indian 2: ఘనంగా ‘భారతీయుడు 2’ ఆడియో విడుదల వేడుక

చెన్నై: కమల్‌ హాసన్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆడియో విడుదల వేడుకను శనివారం రాత్రి ఘనంగా నిర్వహించింది. వేడుకకు ముఖ్య అతిథిగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజు, సంగీత దర్శకుడు అనిరుధ్‌, కాజల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బ్రహ్మానందం, చిత్రబృందం, ఇతర నటీనటులు హాజరై మెరిశారు. ఫొటోలపై ఓ లుక్కేయండి..

Updated : 02 Jun 2024 19:04 IST
1/16
దర్శకుడు శంకర్‌..
దర్శకుడు శంకర్‌..
2/16
నటుడు శింబు
నటుడు శింబు
3/16
వేదికపై దర్శకుడు శంకర్‌..
వేదికపై దర్శకుడు శంకర్‌..
4/16
వేదికపై మెరిసిన కమల్‌ హాసన్‌..
వేదికపై మెరిసిన కమల్‌ హాసన్‌..
5/16
నటుడు కమల్‌ హాసన్‌, నిర్మాత సుభాస్కరన్‌
నటుడు కమల్‌ హాసన్‌, నిర్మాత సుభాస్కరన్‌
6/16
‘భారతీయుడు 2’ ఆడియో విడుదల వేదిక..
‘భారతీయుడు 2’ ఆడియో విడుదల వేదిక..
7/16
నటుడు నాజర్‌..
నటుడు నాజర్‌..
8/16
వేదికపై మెరిసిన చిత్రబృదం, తారలు..
వేదికపై మెరిసిన చిత్రబృదం, తారలు..
9/16
చిరునవ్వుతో కమల్‌ హాసన్‌..
చిరునవ్వుతో కమల్‌ హాసన్‌..
10/16
కమల్‌ హాసన్‌..
కమల్‌ హాసన్‌..
11/16
నటి శ్రుతి హాసన్‌..
నటి శ్రుతి హాసన్‌..
12/16
నటీమణులు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కాజల్‌ అగర్వాల్‌..
నటీమణులు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కాజల్‌ అగర్వాల్‌..
13/16
రకుల్‌ప్రీత్‌ సింగ్‌..
రకుల్‌ప్రీత్‌ సింగ్‌..
14/16
హాస్య నటుడు బ్రహ్మానందం..
హాస్య నటుడు బ్రహ్మానందం..
15/16
డ్యాన్స్‌ చేస్తున్న మౌనీ రాయ్‌..
డ్యాన్స్‌ చేస్తున్న మౌనీ రాయ్‌..
16/16
సంగీత బృందంతో అనిరుధ్‌..
సంగీత బృందంతో అనిరుధ్‌..

మరిన్ని