Mumbai vs Kolkata: ముంబయిపై కోల్‌కతా విజయం

వాంఖడే వేదికగా జరిగిన పోరులో ముంబయిపై కోల్‌కతా 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్‌ అయింది. వెంకటేశ్‌ అయ్యర్ (70), మనీష్‌ పాండే (42) చెలరేగారు. ముంబయి బౌలర్లలో తుషారా, బుమ్రా తలో మూడు వికెట్లు తీయగా, హార్దిక్‌ రెండు, పీయూష్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయిని 18.5 ఓవర్లలో 145 పరుగులకే కోల్‌కతా ఆలౌట్‌ చేసింది. 

Updated : 03 May 2024 20:03 IST
1/34
2/34
3/34
4/34
5/34
6/34
7/34
8/34
9/34
10/34
11/34
12/34
13/34
14/34
15/34
16/34
17/34
18/34
19/34
20/34
21/34
22/34
23/34
24/34
25/34
26/34
27/34
28/34
29/34
30/34
31/34
32/34
33/34
34/34

మరిన్ని