Kolkata vs Hyderabad: హైదరాబాద్‌పై కోల్‌కతా ఘన విజయం

ఐపీఎల్‌-17 సీజన్‌లో తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతాను ఓడించి నేరుగా ఫైనల్‌కు వెళ్దామనుకున్న సన్‌రైజర్స్‌కు గట్టి షాక్ తగిలింది. లీగ్ దశలో భారీ స్కోర్లతో రెచ్చిపోయిన హైదరాబాద్‌ బ్యాటర్లు కీలక మ్యాచ్‌లో తేలిపోవడంతో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌పై కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Updated : 21 May 2024 19:53 IST
1/51
2/51
3/51
4/51
5/51
6/51
7/51
8/51
9/51
10/51
11/51
12/51
13/51
14/51
15/51
16/51
17/51
18/51
19/51
20/51
21/51
22/51
23/51
24/51
25/51
26/51
27/51
28/51
29/51
30/51
31/51
32/51
33/51
34/51
35/51
36/51
37/51
38/51
39/51
40/51
41/51
42/51
43/51
44/51
45/51
46/51
47/51
48/51
49/51
50/51
51/51

మరిన్ని