Kolkata vs Mumbai: ముంబయిపై కోల్‌కతా విజయం

ఐపీఎల్-2024లో కోల్‌కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. 158 పరుగుల లక్ష్యంతో (16 ఓవర్లు) ఛేజింగ్‌కు దిగిన ముంబయి.. 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఇషాన్‌ కిషన్‌ (40), తిలక్‌ వర్మ (32) మినహా ముంబయి బ్యాటర్లంతా తేలిపోయారు.

Updated : 11 May 2024 22:02 IST
1/37
2/37
3/37
4/37
5/37
6/37
7/37
8/37
9/37
10/37
11/37
12/37
13/37
14/37
15/37
16/37
17/37
18/37
19/37
20/37
21/37
22/37
23/37
24/37
25/37
26/37
27/37
28/37
29/37
30/37
31/37
32/37
33/37
34/37
35/37
36/37
37/37

మరిన్ని