T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ సంగ్రామం ప్రారంభం

యూఎస్‌ఏ: టీ20 ప్రపంచ కప్‌ సంగ్రామం ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌ ఆతిథ్య యూఎస్‌ఏ- కెనడా జట్ల మధ్య జరిగింది. అంతకుముందు అట్టహాసంగా టోర్నీని ప్రారంభించారు. ఫొటోలు..

Updated : 02 Jun 2024 19:15 IST
1/9
స్టేడియంలో కళాకారిణి నృత్యం..
స్టేడియంలో కళాకారిణి నృత్యం..
2/9
స్టేడియంలో స్టంట్‌ వేస్తున్న యువతి..
స్టేడియంలో స్టంట్‌ వేస్తున్న యువతి..
3/9
టీ20 ప్రపంచ కప్‌తో క్రికెట్‌ జట్ల కెప్టెన్‌లు.. టీ20 ప్రపంచ కప్‌తో క్రికెట్‌ జట్ల కెప్టెన్‌లు..
4/9
యూఎస్‌ఏలోని రాక్‌ఫెల్లర్‌ సెంటర్‌లో అభిమానులు..
యూఎస్‌ఏలోని రాక్‌ఫెల్లర్‌ సెంటర్‌లో అభిమానులు..
5/9
యూఎస్‌ఏలోని స్టేడియంలో బ్యాండ్‌ కొడుతున్న కళాకారులు..
యూఎస్‌ఏలోని స్టేడియంలో బ్యాండ్‌ కొడుతున్న కళాకారులు..
6/9
గయానాలో కళాకారుల నృత్యాలు..
గయానాలో కళాకారుల నృత్యాలు..
7/9
న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ క్రికెటర్లు..
న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ క్రికెటర్లు..
8/9
కళాకారులతో వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ క్రికెటర్లు..
కళాకారులతో వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ క్రికెటర్లు..
9/9
స్టేడియంలో భారత అభిమాని సంబరం..
స్టేడియంలో భారత అభిమాని సంబరం..

మరిన్ని