Rain: దిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జల దిగ్బంధం..!

దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు (Delhi rainfall) కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చి చేరింది. పలు కాలనీల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ ఫొటోలు..

Updated : 28 Jun 2024 15:01 IST
1/13
ఎంజీఎం రింగ్‌ రోడ్డు సమీపంలో (ఐజీ స్టేడియం) బస్టాప్‌ వద్ద రహదారిపై భారీగా నిలిచిన వరద నీరు..

2/13
మథురా రోడ్డులో  స్తంభించిన ట్రాఫిక్‌..
మథురా రోడ్డులో  స్తంభించిన ట్రాఫిక్‌..
3/13
వరద నీటిలో ఇబ్బంది పడుతున్న వాహనదారులు..

4/13
పాత రోహతక్‌ అండ్‌ జఖీరా అండర్‌ పాస్‌ వద్ద రోడ్డుపై భారీగా చేరిన వరద

5/13
సింధోరా కలాన్‌  విలేజ్ అండర్‌ పాస్‌ వద్ద వరద నీటిలో చిక్కుకున్న  బస్సు

6/13
తిలక్‌ బ్రిడ్జ్‌ అండర్‌ పాస్ వద్ద నిలిచిన వరద

7/13
భీరా ఎన్‌క్లేవ్‌ నుంచి పిరాగర్హి మార్గంలో భారీగా ట్రాఫిక్‌..

8/13
అక్షర్‌ధామ్‌ నుంచి గాజియాబాద్‌ మార్గంలో..

9/13
అక్షర్‌ధామ్‌ నుంచి గాజియాబాద్‌ మార్గంలో వరద నీటిలో వాహనాల రాకపోకలు..

10/13
తిలక్‌  బ్రిడ్జ్‌ రహదారిలో చేరిన వరద నీరు

11/13
నరైనా నుంచి మోతీబాగ్‌ వెళ్లే రహదారిలో వరద నీటిలో చిక్కుకున్న కారు

12/13
ఆజాద్‌ మార్కెట్ అండర్‌ పాస్‌ వద్ద..
ఆజాద్‌ మార్కెట్ అండర్‌ పాస్‌ వద్ద..
13/13
వర్షానికి రహదారిపై విరిగిపడిన చెట్టు..
వర్షానికి రహదారిపై విరిగిపడిన చెట్టు..

మరిన్ని