Rain: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం.. రహదారులు జలమయం

హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో పలు చోట్ల ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్‌, మియాపూర్‌, చందానగర్‌, లింగంపల్లి, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వనస్థలిపురం వద్ద భారీ వర్షానికి హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. ఫొటోలు..

Updated : 23 Jun 2024 22:30 IST
1/14
రాష్ట్ర సచివాలయం సమీపంలో రోడ్డుపై నిలిచిన వరద నీరు..
రాష్ట్ర సచివాలయం సమీపంలో రోడ్డుపై నిలిచిన వరద నీరు..
2/14
వరద నీటిలో ఇబ్బంది పడుతూ వెళ్తున్న దృశ్యం..
వరద నీటిలో ఇబ్బంది పడుతూ వెళ్తున్న దృశ్యం..
3/14
రోడ్డుపై నిలిచిన వరద నీరు..
రోడ్డుపై నిలిచిన వరద నీరు..
4/14
వరద నీటిలో వెళ్తున్న వాహనాలు..
వరద నీటిలో వెళ్తున్న వాహనాలు..
5/14
ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సమీపంలో..
ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సమీపంలో..
6/14
ముషీరాబాద్‌లో వర్షానికి రోడ్డుపై చేరిన వరద నీరు..
ముషీరాబాద్‌లో వర్షానికి రోడ్డుపై చేరిన వరద నీరు..
7/14
చిక్కడపల్లిలో..
చిక్కడపల్లిలో..
8/14
వర్షానికి రామ్‌నగర్‌లో రోడ్డుపై నిలిచిన నీరు..
వర్షానికి రామ్‌నగర్‌లో రోడ్డుపై నిలిచిన నీరు..
9/14
రామ్‌నగర్‌ సమీప ప్రాంతంలో..
రామ్‌నగర్‌ సమీప ప్రాంతంలో..
10/14
బర్కత్‌పురాలో..
బర్కత్‌పురాలో..
11/14
కాచిగూడలో..
కాచిగూడలో..
12/14
వనస్థలిపురంలో భారీ వర్షానికి రోడ్డుపై చేరిన వరద నీరు..
వనస్థలిపురంలో భారీ వర్షానికి రోడ్డుపై చేరిన వరద నీరు..
13/14
వరద నీటిలో వెళ్తున్న ద్విచక్ర వాహనం..
వరద నీటిలో వెళ్తున్న ద్విచక్ర వాహనం..
14/14
వరద నీటిలో వెళ్తున్న కారు..
వరద నీటిలో వెళ్తున్న కారు..

మరిన్ని