Assam Flood: అసోంలో వరదల బీభత్సం.. 45 మంది మృతి

అసోంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. ఆరున్నర లక్షల మందిపై వరదలు ప్రభావం చూపాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. గువహటిలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న దేవతా విగ్రహాలు మునిగిపోయాయి. ఈ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా అసోంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. లఖింపుర్ జిల్లాలో లక్షా 43 వేల మందికి పైగా ప్రజలు ముంపు ప్రాంతంలో చిక్కుకుపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 72 పునరావాస శిబిరాల్లో 8 వేల మందికి పైగా తలదాచుకుంటున్నారు. ఆ ఫొటోలు..

Updated : 02 Jul 2024 17:48 IST
1/11
అసోంలో వరదలకు కూలిపోయిన ఇంట్లో ఇబ్బంది పడుతున్న చిన్నారులు..
అసోంలో వరదలకు కూలిపోయిన ఇంట్లో ఇబ్బంది పడుతున్న చిన్నారులు..
2/11
వదరల కారణంగా పడవలపై పునరావాస కేంద్రాలకు వెళ్తున్న ప్రజలు..
వదరల కారణంగా పడవలపై పునరావాస కేంద్రాలకు వెళ్తున్న ప్రజలు..
3/11
బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించడంతో తరలివెళ్తున్న ప్రజలు..
బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించడంతో తరలివెళ్తున్న ప్రజలు..
4/11
నదీ పరివాహక ప్రాంతంలో నీటమునిగిన ఇల్లు..
నదీ పరివాహక ప్రాంతంలో నీటమునిగిన ఇల్లు..
5/11
వరద నీటిలో ఇల్లు.. బయటకు వస్తున్న మహిళ
వరద నీటిలో ఇల్లు.. బయటకు వస్తున్న మహిళ
6/11
నదీ పరివాహక ప్రాంతంలో నీట మునిగిన ఇల్లు.. తరలిపోతున్న ప్రజలు
నదీ పరివాహక ప్రాంతంలో నీట మునిగిన ఇల్లు.. తరలిపోతున్న ప్రజలు
7/11
నీట మునిగిన ఇల్లు.. పడవలో సామానుతో వెళ్తున్న దృశ్యం
నీట మునిగిన ఇల్లు.. పడవలో సామానుతో వెళ్తున్న దృశ్యం
8/11
వరద నీటిలో వెళ్తున్న ప్రజలు, గోవులు..
వరద నీటిలో వెళ్తున్న ప్రజలు, గోవులు..
9/11
నదిలో పడవపై వెళ్తున్న ప్రజలు..
నదిలో పడవపై వెళ్తున్న ప్రజలు..
10/11
వరద నీటిలో ఇల్లు..
వరద నీటిలో ఇల్లు..
11/11
నీటిలో వెళ్తున్న ప్రజలు..
నీటిలో వెళ్తున్న ప్రజలు..

మరిన్ని