America: అమెరికాలో భారీ వరదలు.. నీట మునిగిన వందల ఇళ్లు

అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో దాదాపు వారం రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో చాలా కౌంటీలు జలమయం అయ్యాయి. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్తున్నారు. దాదాపు 4,200 మంది జీవించే రాక్‌వ్యాలీ ప్రాంతంలోని వందలాది ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి.. సంబంధిత ఫొటోలు..

Updated : 23 Jun 2024 15:47 IST
1/12
నీట మునిగిన భవనాలు, గృహాలు..
నీట మునిగిన భవనాలు, గృహాలు..
2/12
భారీ వర్షాల కారణంగా నిలిచిన వరద నీరు..
భారీ వర్షాల కారణంగా నిలిచిన వరద నీరు..
3/12
భారీ వర్షాలకు ఏర్పడిన నీటి ప్రవాహం..
భారీ వర్షాలకు ఏర్పడిన నీటి ప్రవాహం..
4/12
భారీగా నిలిచిన వరద నీరు..
భారీగా నిలిచిన వరద నీరు..
5/12
భారీ వర్షాలకు నిలిచిన వరద నీరు..
భారీ వర్షాలకు నిలిచిన వరద నీరు..
6/12
ప్రమాదకరంగా నీటి ప్రవాహం..
ప్రమాదకరంగా నీటి ప్రవాహం..
7/12
వరద నీటిలో మునిగిన గృహాలు..
వరద నీటిలో మునిగిన గృహాలు..
8/12
 సియోక్స్ ఫాల్స్‌లోని ఫాల్స్‌ పార్కుడా బ్రిడ్జి కింద ప్రమాదకరంగా నీటి ప్రవాహం
 సియోక్స్ ఫాల్స్‌లోని ఫాల్స్‌ పార్కుడా బ్రిడ్జి కింద ప్రమాదకరంగా నీటి ప్రవాహం
9/12
భారీ వర్షాల కారణంగా మాడిసన్‌ సెయింట్‌ ప్రాంతంలో  వరద నీరు..
భారీ వర్షాల కారణంగా మాడిసన్‌ సెయింట్‌ ప్రాంతంలో  వరద నీరు..
10/12
వరదలను అడ్డుకునేందుకు ఇసుక సంచులను పేరుస్తున్న వాలంటీర్లు, స్థానికులు..
వరదలను అడ్డుకునేందుకు ఇసుక సంచులను పేరుస్తున్న వాలంటీర్లు, స్థానికులు..
11/12
నీట మునిగిన భవనాలు, గృహాలు..
నీట మునిగిన భవనాలు, గృహాలు..
12/12
జల దిగ్బంధంలో యూఎస్‌.. రాక్ వ్యాలీ నగరం.. 
జల దిగ్బంధంలో యూఎస్‌.. రాక్ వ్యాలీ నగరం.. 

మరిన్ని