Hyderabad: ఎగ్జిబిషన్‌లో మెరిసిన అందాల భామలు

హైదరాబాద్: హైటెక్‌సిటీలో డిజైర్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌ను ఘనంగా ప్రారంభించారు. వివిధ రకాల నూతన వస్త్రాలను ప్రదర్శించారు. మోడల్స్‌, ఫ్యాషన్‌ ప్రియులు హాజరై నూతన వస్త్రాలతో ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. సంబంధిత చిత్రాలు..

Updated : 28 Jun 2024 16:15 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని