- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Gouri G Kishan: గౌరి జి. కిషన్
‘లిటిల్ మిస్ నైనా’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది గౌరి జి. కిషన్. ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతోంది. నైనా పాత్రలో నటించి ఆకట్టుకున్న ఆమె గురించి పలు విశేషాలివీ..
Updated : 28 Jan 2024 22:30 IST
1/10
![శర్వానంద్, సమంత జంటగా నటించిన ‘జాను’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ ప్లే చేసింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/gouri/280124-gourikishan-10.jpg)
2/10
![‘శ్రీదేవి శోభన్‌బాబు’లో హీరోయిన్గా అలరించింది. మలయాళ చిత్రం ‘లిటిల్ మిస్ రాథర్’ తెలుగులో ‘లిటిల్ మిస్ నైనా’గా విడుదలైంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/gouri/280124-gourikishan-9.jpg)
3/10
![‘మాస్టర్’, ‘కర్ణన్’, ‘అనురాగం’ తదితర చిత్రాలు, పేపర్ రాకెట్’ వెబ్‌సిరీస్‌లోనూ మెరిసింది. మరో సిరీస్ ‘లవ్ అండర్ కన్స్ట్రక్షన్’ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/gouri/280124-gourikishan-8.jpg)
4/10
![‘ఒరు భారత సర్కార్ ఉల్పన్నమ్’ (మలయాళ చిత్రం)లో నటిస్తోంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/gouri/280124-gourikishan-7.jpg)
5/10
![కేరళలో పుట్టి, పెరిగింది. బెంగళూరులో జర్నలిజం, సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/gouri/280124-gourikishan-6.jpg)
6/10
![‘జాను’ మాతృక సినిమా ‘96’ (తమిళం)తో తెరంగేట్రం చేసింది. అందులోనూ హీరోయిన్ (త్రిష) చిన్నప్పటి క్యారెక్టర్లో నటించింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/gouri/280124-gourikishan-5.jpg)
7/10
![హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు మాట్లాడగలదు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/gouri/280124-gourikishan-4.jpg)
8/10
![కాలేజీలో విరామ సమయాన్ని ఎక్కువగా ఇంటర్నెట్ బ్రౌజింగ్తోనే గడిపేదట.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/gouri/280124-gourikishan-3.jpg)
9/10
![హాబీ: పాటలు వినడం, డ్యాన్స్ చేయడం.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/gouri/280124-gourikishan-2.jpg)
10/10
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/gouri/280124-gourikishan-1.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారు.. మోదీపై ప్రతిపక్షాల ధ్వజం
-
గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతకు కల్పిస్తాం: గుమ్మడి సంధ్యారాణి
-
రోహిత్ - కోహ్లీ వీడ్కోలు.. ఆ స్థానాల్ని భర్తీ చేసే ఆ ఇద్దరు ఎవరు?
-
ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
-
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
-
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా