Hyderabad: ఘనంగా ఫుడ్‌ ‘ఫెయిర్’ ఎగ్జిబిషన్‌

హైదరాబాద్‌: హైటెక్‌సిటీలో ఫుడ్‌ ‘ఫెయిర్‌’ ఎగ్జిబిషన్‌ను బాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో వివిధ రకాల ఫుడ్‌ పరికరాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫుడ్‌ ప్రాడక్ట్స్‌ను పుల్లెల గోపీచంద్‌ పరిశీలించి ఫొటోలు దిగారు. ఆ చిత్రాలు..

Updated : 13 Jun 2024 17:18 IST
1/6
ఫుడ్‌ పరికరాలను పరిశీలిస్తున్న పుల్లెల గోపీచంద్‌..
ఫుడ్‌ పరికరాలను పరిశీలిస్తున్న పుల్లెల గోపీచంద్‌..
2/6
వివిధ రకాల ఫుడ్‌ పరికరాలు..
వివిధ రకాల ఫుడ్‌ పరికరాలు..
3/6
నిర్వాహకులతో పుల్లెల గోపీచంద్‌..
నిర్వాహకులతో పుల్లెల గోపీచంద్‌..
4/6
ఫుడ్‌ ఎగ్జిబిషన్‌లో స్టాల్‌..
ఫుడ్‌ ఎగ్జిబిషన్‌లో స్టాల్‌..
5/6
జ్యోతి ప్రజ్వలన  చేస్తున్న బ్యాడ్మింటన్‌ కోచ్‌..
జ్యోతి ప్రజ్వలన  చేస్తున్న బ్యాడ్మింటన్‌ కోచ్‌..
6/6
రిబ్బన్‌ కట్‌ చేస్తున్న పుల్లెల గోపీచంద్‌..
రిబ్బన్‌ కట్‌ చేస్తున్న పుల్లెల గోపీచంద్‌..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు