Fashion: ఫ్యాషన్‌ షోలో అదిరిన హంస నడకలు

హైదరాబాద్: హైటెక్‌సిటీలో ‘జేడీ డిజైన్ అవార్డ్స్-2024’ ఫ్యాషన్ షో వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. యువ ఫ్యాషన్ డిజైనర్లు, చిన్నారులు నూతన వస్త్రాలతో ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. ప్రముఖులు, నిర్వాహకులు హాజరై ఫ్యాషన్‌ షోను వీక్షించారు. ఫొటోలు..

Updated : 14 Jun 2024 20:27 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని