Pawan kalyan: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్‌ కల్యాణ్‌

కొండగట్టు: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలివచ్చారు. ఫొటోలు..

Updated : 29 Jun 2024 15:48 IST
1/13
పవన్‌కు స్వామివారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న ఆలయ అధికారులు..
పవన్‌కు స్వామివారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న ఆలయ అధికారులు..
2/13
ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న పవన్‌..
ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న పవన్‌..
3/13
అభిమానుల మధ్యలో పవన్‌ కల్యాణ్‌..
అభిమానుల మధ్యలో పవన్‌ కల్యాణ్‌..
4/13
అభిమానులకు నమస్కరిస్తున్న పవన్‌..
అభిమానులకు నమస్కరిస్తున్న పవన్‌..
5/13
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద పవన్‌..
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద పవన్‌..
6/13
అభిమానులు బహూకరించిన  గదతో పవన్‌..
అభిమానులు బహూకరించిన  గదతో పవన్‌..
7/13
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద అభివాదం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద అభివాదం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
8/13
డిప్యూటీ సీఎం పవన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న అర్చకులు
డిప్యూటీ సీఎం పవన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న అర్చకులు
9/13
10/13
అంజన్న చిత్రపటాన్ని చూపుతున్న పవన్‌
అంజన్న చిత్రపటాన్ని చూపుతున్న పవన్‌
11/13
తుర్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద  గజమాలతో పవన్‌కు స్వాగతం పలుకుతున్న అభిమానులు, కార్యకర్తలు
తుర్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద  గజమాలతో పవన్‌కు స్వాగతం పలుకుతున్న అభిమానులు, కార్యకర్తలు
12/13
అభివాదం చేస్తున్న పవన్‌
అభివాదం చేస్తున్న పవన్‌
13/13
కొండగట్టుకు బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్‌
కొండగట్టుకు బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్‌

మరిన్ని