Hyderabad: హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

హైదరాబాద్: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పాడిన పాట సీడీను విడుదల చేశారు. అనంతరం విద్యార్థుల ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఆ ఫొటోలు..

Updated : 25 Jun 2024 13:17 IST
1/10
ర్యాలీని ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ర్యాలీని ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
2/10
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
3/10
డిప్యూటీ సీఎం భట్టి, సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా
డిప్యూటీ సీఎం భట్టి, సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా
4/10
కార్యక్రమానికి హాజరవుతున్నడిప్యూటీ సీఎం, సీఎస్‌
కార్యక్రమానికి హాజరవుతున్నడిప్యూటీ సీఎం, సీఎస్‌
5/10
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు చూపుతున్న విద్యార్థులు
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు చూపుతున్న విద్యార్థులు
6/10
7/10
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు
8/10
9/10
ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు
ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు
10/10

మరిన్ని