Hyderabad: ఉత్సాహంగా కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు.. విద్యార్థినుల సందడి

హైదరాబాద్: సికింద్రాబాద్‌ మారేడ్‌పల్లిలోని కస్తూర్బా మహిళా జూనియర్‌ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. ఫొటోలు మీకోసం..

Updated : 02 Jul 2024 21:27 IST
1/8
కళాశాల స్వర్ణోత్సవ వేడుకలో విద్యార్థినుల సందడి..
కళాశాల స్వర్ణోత్సవ వేడుకలో విద్యార్థినుల సందడి..
2/8
సెల్ఫీలు దిగుతున్న యువతులు..
సెల్ఫీలు దిగుతున్న యువతులు..
3/8
వేడుకలో విద్యార్థినుల సందడి..
వేడుకలో విద్యార్థినుల సందడి..
4/8
విభిన్న వేషధారణలో విద్యార్థినులు..
విభిన్న వేషధారణలో విద్యార్థినులు..
5/8
సైనికుల వేషధారణలో జాతీయ జెండాతో విద్యార్థినులు..
సైనికుల వేషధారణలో జాతీయ జెండాతో విద్యార్థినులు..
6/8
సాంస్కృతిక వేషధారణలో విద్యార్థినుల సందడి..
సాంస్కృతిక వేషధారణలో విద్యార్థినుల సందడి..
7/8
సందడిగా విద్యార్థినులు..
సందడిగా విద్యార్థినులు..
8/8
కళాశాల సాంస్కృతిక కార్యక్రమంలో సందడి చేసిన విద్యార్థినులు..
కళాశాల సాంస్కృతిక కార్యక్రమంలో సందడి చేసిన విద్యార్థినులు..

మరిన్ని