Hyderabad: ఉత్సాహంగా కళాశాల వార్షికోత్సవం.. విద్యార్థుల సందడి

హైదరాబాద్‌: ఘట్‌కేసర్‌లోని ఒమెగా ఫార్మసీ కళాశాల వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ర్యాంప్‌ వాక్‌ చేసి ఆటపాటలతో అలరించారు. సంబంధిత ఫొటోలు..

Updated : 30 Jun 2024 16:31 IST
1/9
ర్యాంప్‌వాక్‌ చేస్తున్న విద్యార్థినులు..
ర్యాంప్‌వాక్‌ చేస్తున్న విద్యార్థినులు..
2/9
ఈవెంట్‌లో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేసిన విద్యార్థినులు..
ఈవెంట్‌లో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేసిన విద్యార్థినులు..
3/9
సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థినుల ప్రదర్శన..
సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థినుల ప్రదర్శన..
4/9
నృత్య ప్రదర్శన చేస్తున్న విద్యార్థిని..
నృత్య ప్రదర్శన చేస్తున్న విద్యార్థిని..
5/9
ఫొటోలకు పోజులిస్తున్న విద్యార్థులు..
ఫొటోలకు పోజులిస్తున్న విద్యార్థులు..
6/9
హంస నడకలతో ఆకట్టుకున్న విద్యార్థినులు..
హంస నడకలతో ఆకట్టుకున్న విద్యార్థినులు..
7/9
ఫొటోలకు పోజులిస్తున్న విద్యార్థిని..
ఫొటోలకు పోజులిస్తున్న విద్యార్థిని..
8/9
ర్యాంప్‌ వాక్‌ చేస్తున్న విద్యార్థినులు..
ర్యాంప్‌ వాక్‌ చేస్తున్న విద్యార్థినులు..
9/9
ఫొటోలకు పోజులిస్తున్న విద్యార్థిని..
ఫొటోలకు పోజులిస్తున్న విద్యార్థిని..

మరిన్ని