Hyderabad: యోగా చేసిన నటీమణులు సీరత్‌ కపూర్‌, రెజీనా

హైదరాబాద్‌: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్‌లోని అనంత స్టూడియోలో నటీమణులు సీరత్‌ కపూర్‌, రెజీనా, మోడల్స్‌ యోగా చేశారు. యోగాసనాలు వేసి ఆరోగ్య సూత్రాల గురించి తెలుసుకున్నారు. నగరవాసులు హాజరై యోగాసనాలు వేశారు. ఫొటోలు..

Updated : 21 Jun 2024 19:56 IST
1/7
యోగాసనాలు వేస్తున్న నటీమణులు రెజీనా, సీరత్‌ కపూర్‌..
యోగాసనాలు వేస్తున్న నటీమణులు రెజీనా, సీరత్‌ కపూర్‌..
2/7
యోగాసనాలు వేస్తున్న నగరవాసులు..
యోగాసనాలు వేస్తున్న నగరవాసులు..
3/7
యోగా చేస్తున్న నటీమణులు..
యోగా చేస్తున్న నటీమణులు..
4/7
యోగా చేస్తున్న మోడల్‌..
యోగా చేస్తున్న మోడల్‌..
5/7
యోగాసనం వేసిన దృశ్యం..
యోగాసనం వేసిన దృశ్యం..
6/7
యోగాసనాలు వేసిన యువతులు..
యోగాసనాలు వేసిన యువతులు..
7/7
యోగాసనం వేసిన బ్యూటీ..
యోగాసనం వేసిన బ్యూటీ..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు