Hyderabad: హైదరాబాద్‌లో ఘనంగా ‘ఆర్ట్‌ ఫెస్టివల్‌’ ప్రారంభం

హైదరాబాద్‌లో ‘ఇండియా ఆర్ట్‌ ఫెస్టివల్‌’ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్‌ జరగనుంది. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ కళారూపాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారులు, ఉన్నతాధికారులు, నగరవాసులు హాజరయ్యారు. సంబంధిత ఫొటోలు..

Updated : 07 Jun 2024 19:07 IST
1/14
ఆర్ట్‌ ఫెస్టివల్‌లో మంత్రి జూపల్లి, నిర్వాహకులు..
ఆర్ట్‌ ఫెస్టివల్‌లో మంత్రి జూపల్లి, నిర్వాహకులు..
2/14
ఆకట్టుకున్న కళారూపం..
ఆకట్టుకున్న కళారూపం..
3/14
ఆసక్తిగా ఉన్న చిత్రం..
ఆసక్తిగా ఉన్న చిత్రం..
4/14
ఆర్ట్‌ ఫెస్టివల్‌లో ఫొటోలు దిగుతున్న నగరవాసులు..
ఆర్ట్‌ ఫెస్టివల్‌లో ఫొటోలు దిగుతున్న నగరవాసులు..
5/14
స్వాతంత్ర్య సమర యోధుల చిత్రాలు..
స్వాతంత్ర్య సమర యోధుల చిత్రాలు..
6/14
చిత్రాలను పరిశీలిస్తున్న నగరవాసులు, యువతులు..
చిత్రాలను పరిశీలిస్తున్న నగరవాసులు, యువతులు..
7/14
చిత్రాలను పరిశీలిస్తున్న మంత్రి..
చిత్రాలను పరిశీలిస్తున్న మంత్రి..
8/14
అందమైన చిత్రపటం..
అందమైన చిత్రపటం..
9/14
కళాకృతులను పరిశీలిస్తున్న యువతులు..
కళాకృతులను పరిశీలిస్తున్న యువతులు..
10/14
ఆకట్టుకున్న చిత్రపటం..
ఆకట్టుకున్న చిత్రపటం..
11/14
ఆకర్షణీయంగా ఉన్న చిత్రపటం..
ఆకర్షణీయంగా ఉన్న చిత్రపటం..
12/14
చూడ చక్కని చిత్రపటం..
చూడ చక్కని చిత్రపటం..
13/14
ఆకట్టుకున్న చిత్రపటం..
ఆకట్టుకున్న చిత్రపటం..
14/14
సుందరంగా ఉన్న చిత్రాలు..
సుందరంగా ఉన్న చిత్రాలు..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు