Aishwarya - Umapathy Ramaiah: వైభవంగా ఐశ్వర్య - ఉమాపతి వివాహం.. ఫొటోలు వైరల్‌

ప్రముఖ నటుడు అర్జున్ (Arjun Sarja) ఇంట పెళ్లిబాజాలు మోగాయి. తమిళ సహాయ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి (Umapathy)తో అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య (Aishwarya) వివాహం వైభవంగా జరిగింది. 

Updated : 11 Jun 2024 17:18 IST
1/15
ఐశ్వర్య అర్జున్‌ - ఉమాపతి రామయ్య వివాహం జూన్ 10న చెన్నైలో జరిగింది. 

2/15
చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగాంజనేయస్వామి మందిరంలో వివాహ వేడుక నిర్వహించారు. 

3/15
జూన్ 7న హల్ది కార్యక్రమంతో ఐశ్వర్య అర్జున్‌ పెళ్లి వేడుక ప్రారంభమైంది. 

4/15
జూన్ 8న బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో సంగీత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 

5/15
జూన్ 10న ఉదయం  9 నుంచి 10  మధ్య బంధుమిత్రులు, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వివాహం జరిపించారు. 

6/15
వివాహ రిసెప్షన్ జూన్ 14న చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో నిర్వహించనున్నారు. 

7/15
ఐశ్వర్య - ఉమాపతి నిశ్చితార్థం అక్టోబరు 27, 2023న జరిగింది. 

8/15
కొద్దిమంది బంధువులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

9/15
అర్జున్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో ఉమాపతి పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది. 

10/15
కుటుంబాలు పరిచయమైన క్రమంలోనే ఉమాపతి, ఐశ్వర్య ప్రేమలో పడ్డారు. 

11/15
సంగీత్‌కు హాజరైన హీరో విశాల్‌.. అక్కడ దిగిన స్టిల్స్‌ను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. 

12/15
తమిళం, కన్నడ చిత్రాల్లో నటించారు ఐశ్వర్య. అర్జున్‌ దర్శకత్వంలోనే ఓ తెలుగు సినిమా ప్రారంభించినా.. వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. 

13/15
ఐశ్వర్య ఇప్పటివరకు ‘పత్తాతు యానాయ్‌’, ‘సొల్లవిదవ’ అనే తమిళ సినిమాలు.. ‘ప్రేమ బరహా’ అనే కన్నడ  సినిమాలో నటించారు. 

14/15
అర్జున్‌ - నివేదితల ప్రథమ సంతానం ఐశ్వర్య. ఆమెకు ఓ సోదరి ఉన్నారు. 

15/15

మరిన్ని