- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
‘బేబీ’ (Baby)తో లైమ్‌లైట్‌లోకి వచ్చారు నటి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). ఆ సినిమాతో యువ హృదయాలను కొల్లగొట్టిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.
Updated : 29 Dec 2023 17:12 IST
1/10
![హైదరాబాద్‌కు చెందిన వైష్ణవి చైతన్య.. డబ్స్మాష్, టిక్‌టాక్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Vaishnvai-Gallery/291223Vaishnvai-gal10.jpg)
2/10
![తన పేరుతో 2016లో ఓ యూట్యూబ్ ఛానెల్‌ను మొదలుపెట్టిన ఆమె.. అందులో తరచూ కవర్ సాంగ్ వీడియోలు షేర్ చేశారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Vaishnvai-Gallery/291223Vaishnvai-gal9a.jpg)
3/10
![ఈ క్రమంలోనే ఆమెకు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించే అవకాశం దక్కింది. ‘సాఫ్ట్వేర్ డెవలపర్’, ‘మిస్సమ్మ’ సిరీస్‌లు ఆమెకు యూత్‌లో ఫాలోయింగ్ పెంచాయి.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Vaishnvai-Gallery/291223Vaishnvai-gal9.jpg)
4/10
![‘టచ్ చేసి చూడు’తో వైష్ణవి నటిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె సహాయనటిగా చిన్న పాత్ర పోషించారు. ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలో హీరో సోదరి పాత్రలో ఆమె కనిపించారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Vaishnvai-Gallery/291223Vaishnvai-gal8.jpg)
5/10
![‘రంగ్‌దే’, ‘టక్ జగదీశ్’, ‘వరుడు కావలెను’, ‘వలిమై’, ‘ప్రేమదేశం’ చిత్రాల్లో వైష్ణవి సహాయనటిగా కనిపించారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Vaishnvai-Gallery/291223Vaishnvai-gal7.jpg)
6/10
![‘బేబీ’ చిత్రం.. వైష్ణవి చైతన్య కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఇందులో ఆమె హీరోయిన్గా నటించారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Vaishnvai-Gallery/291223Vaishnvai-gal5.jpg)
7/10
![‘బేబీ’ విజయం తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Vaishnvai-Gallery/291223Vaishnvai-gal4.jpg)
8/10
![ప్రస్తుతం ఆమె ఆశిష్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే, ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Vaishnvai-Gallery/291223Vaishnvai-gal3.jpg)
9/10
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Vaishnvai-Gallery/291223Vaishnvai-gal2.jpg)
10/10
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/291223Vaishnvai-Gallery/291223Vaishnvai-gal1.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారు.. మోదీపై ప్రతిపక్షాల ధ్వజం
-
గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతకు కల్పిస్తాం: గుమ్మడి సంధ్యారాణి
-
రోహిత్ - కోహ్లీ వీడ్కోలు.. ఆ స్థానాల్ని భర్తీ చేసే ఆ ఇద్దరు ఎవరు?
-
ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
-
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
-
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా