- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
‘దూత’ (Dhootha) సిరీస్‌తో తెలుగులో గుర్తింపు సొంతం చేసుకున్నారు నటి ప్రియాభవానీ శంకర్ (Priya Bhavani Shankar). ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తున్నారు ఈ భామ.
Updated : 30 Dec 2023 16:33 IST
1/14
![మద్రాస్‌కు చెందిన ప్రియా భవానీ శంకర్.. న్యూస్ ప్రెజెంటర్‌గా కెరీర్ మొదలుపెట్టారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Priyabhavani-gal/301223Priyabhavani-gal12.jpg)
2/14
![న్యూస్ రీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తమిళంలో పలు ధారావాహికల్లో నటించారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Priyabhavani-gal/301223Priyabhavani-gal11a.jpg)
3/14
![2017లో విడుదలైన ‘మీయాద మాన్’తో ఆమె నటిగా తెరంగేట్రం చేశారు. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నారీ నటి.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Priyabhavani-gal/301223Priyabhavani-gal11.jpg)
4/14
![‘మాఫియా’, ‘హాస్టల్’, ‘బ్లడ్ మనీ’ వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. 2023లో విడుదలైన ‘కళ్యాణం కమనీయం’తో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Priyabhavani-gal/301223Priyabhavani-gal10.jpg)
5/14
![‘దూత’ సిరీస్‌లో ఆమె నటనకు అంతటా ప్రశంసలు దక్కాయి. హారర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో హీరో సతీమణిగా ఆమె కనిపించారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Priyabhavani-gal/301223Priyabhavani-gal9.jpg)
6/14
![ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నారు. ‘జిబ్రా’, ‘డెమోండే కాలనీ 2’, ‘రత్నం’, ‘భీమా’, ‘ఇండియన్ 2’ చిత్రాల్లో ప్రస్తుతం ఆమె వర్క్ చేస్తున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Priyabhavani-gal/301223Priyabhavani-gal8.jpg)
7/14
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Priyabhavani-gal/301223Priyabhavani-gal7.jpg)
8/14
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Priyabhavani-gal/301223Priyabhavani-gal6.jpg)
9/14
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Priyabhavani-gal/301223Priyabhavani-gal5.jpg)
10/14
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Priyabhavani-gal/301223Priyabhavani-gal4.jpg)
11/14
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Priyabhavani-gal/301223Priyabhavani-gal3.jpg)
12/14
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Priyabhavani-gal/301223Priyabhavani-gal2.jpg)
13/14
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Priyabhavani-gal/301223Priyabhavani-gal1.jpg)
14/14
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Priyabhavani-gal/301223Priyabhavani-gal.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ - కోహ్లీ వీడ్కోలు.. ఆ స్థానాల్ని భర్తీ చేసే ఆ ఇద్దరు ఎవరు?
-
ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
-
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
-
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా
-
ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో ఐదుగురు వైకాపా కార్యకర్తలు