- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
‘అమిగోస్’తో తెలుగు తెరకు పరిచయమైన నటి ఆషికా రంగనాథ్ (Ashika Ranganath). తొలి ప్రయత్నంలోనే తెలుగువారి మది గెలుచుకున్నారీ భామ. ప్రస్తుతం ‘నా సామిరంగ’లో నాగార్జున సరసన నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆషికకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.
Updated : 30 Dec 2023 13:34 IST
1/18
![కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన యువ నటీమణుల్లో ఆషికా రంగనాథ్ ఒకరు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall24.jpg)
2/18
![1996లో జన్మించిన ఆషిక.. అనుకోని విధంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall23.jpg)
3/18
![కాలేజీ రోజుల్లో మిస్ ఫ్రెష్ ఫేస్ పోటీల్లో పాల్గొన్న ఆమె.. రన్నరప్‌గా నిలిచారు. ఆ పోటీల్లో ఆషికను చూసిన దర్శకుడు మహేశ్‌బాబు ఆమెకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall22.jpg)
4/18
![చదువుకుంటూనే సినిమాల్లోకి వచ్చిన ఆషిక. ఆమె నటించిన తొలి చిత్రం ‘క్రేజీ బాయ్’. 2016లో విడుదలైంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall21.jpg)
5/18
![‘క్రేజీ బాయ్’ హిట్ అందుకోవడంతో ఆషికకు కన్నడలో అవకాశాలు వరుస కట్టాయి. దీంతో ఆమె రెండేళ్లలోనే దాదాపు ఎనిమిది చిత్రాల్లో నటించారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall20.jpg)
6/18
![2023లో విడుదలైన ‘అమిగోస్’తో ఆషిక తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇషికగా ఆమె నటనకు తెలుగు యువత మనసు పారేసుకున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall19.jpg)
7/18
![ప్రస్తుతం ఆమె నాగార్జున సరసన ‘నా సామి రంగ’లో నటిస్తున్నారు. ఇందులో ఆమె వరలక్ష్మిగా సందడి చేయనున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall18.jpg)
8/18
![ఆషిక సోదరి అనూష కన్నడ ఇండస్ట్రీలో నటిగా రాణిస్తున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall17.jpg)
9/18
![ఆషికకు ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాలో అధికారిక ఖాతాలు ఉన్నాయి. ఆయా ఖాతాల వేదికగా తరచూ అభిమానులతో చేరువగా ఉంటారీ భామ.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall15.jpg)
10/18
![కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall14.jpg)
11/18
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall13.jpg)
12/18
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall12.jpg)
13/18
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall11.jpg)
14/18
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall10.jpg)
15/18
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall9.jpg)
16/18
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall8.jpg)
17/18
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall7.jpg)
18/18
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/301223Ashika-gallwery/301223Ashika-gall6.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారు.. మోదీపై ప్రతిపక్షాల ధ్వజం
-
గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతకు కల్పిస్తాం: గుమ్మడి సంధ్యారాణి
-
రోహిత్ - కోహ్లీ వీడ్కోలు.. ఆ స్థానాల్ని భర్తీ చేసే ఆ ఇద్దరు ఎవరు?
-
ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
-
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
-
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా