Pawan kalyan: చిరంజీవి ఇంట్లో మెగా ఫ్యామిలీ సంబరాలు

హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పవన్‌ తొలిసారిగా అన్నయ్యను కలిసేందుకు వెళ్లారు. చిరంజీవి కాళ్లు మొక్కి.. అన్నయ్య నుంచి పవన్‌ ఆశీర్వాదం అందుకున్నారు. తల్లి హారతిచ్చి పవన్‌ను అశీర్వదించారు. పవన్‌ రాకతో మెగా ఇంట ఆనందం వెల్లివిరిసింది. సంబంధిత ఫొటోలు..

Updated : 06 Jun 2024 19:12 IST
1/10
చిరంజీవికి పాదాభివందనం చేస్తున్న పవన్‌.. చిరంజీవికి పాదాభివందనం చేస్తున్న పవన్‌..
2/10
పవన్‌కు స్వాగతం పలుకుతున్న మెగా ఫ్యామిలీ..
పవన్‌కు స్వాగతం పలుకుతున్న మెగా ఫ్యామిలీ..
3/10
తల్లి, చిరంజీవి సతీమణి సురేఖతో పవన్‌ కల్యాణ్‌..
తల్లి, చిరంజీవి సతీమణి సురేఖతో పవన్‌ కల్యాణ్‌..
4/10
చిరంజీవి, పవన్‌..
చిరంజీవి, పవన్‌..
5/10
పవన్‌కు బొట్టు పెడుతున్న సురేఖ..
పవన్‌కు బొట్టు పెడుతున్న సురేఖ..
6/10
తల్లితో పవన్‌ కల్యాణ్‌..
తల్లితో పవన్‌ కల్యాణ్‌..
7/10
కేక్‌ కట్‌ చేస్తున్న పవన్‌ కల్యాణ్‌, మెగా ఫ్యామిలీ..
కేక్‌ కట్‌ చేస్తున్న పవన్‌ కల్యాణ్‌, మెగా ఫ్యామిలీ..
8/10
సురేఖకు పాదాభివందనం చేస్తున్న పవన్‌..
సురేఖకు పాదాభివందనం చేస్తున్న పవన్‌..
9/10
తల్లికి పాదాభివందనం చేస్తున్న పవన్‌..
తల్లికి పాదాభివందనం చేస్తున్న పవన్‌..
10/10
పవన్‌కు స్వాగతం పలుకుతున్న మెగా ఫ్యామిలీ..
పవన్‌కు స్వాగతం పలుకుతున్న మెగా ఫ్యామిలీ..

మరిన్ని