Glenn Maxwell: మ్యాక్స్‌వెల్‌, వినీ రామన్‌ చిత్రమాలిక

ఆస్ట్రేలియా క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై డబుల్‌ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ సందర్భంగా మ్యాక్స్‌వెల్‌ సతీమణి, భారత సంతతికి చెందిన వినీ రామన్‌ హర్షం వ్యక్తం చేశారు. మ్యాక్స్‌వెల్‌, వినీ రామన్‌ పలు సందర్భాల్లో సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఫొటోలు మీకోసం..

Updated : 08 Nov 2023 16:29 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని