Pawan kalyan: పవన్‌ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల సమావేశం

విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్‌, సురేశ్‌బాబు, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, తదితరులు పవన్‌ను కలిశారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీరంగం అభివృద్ధి అవకాశాలపై చర్చించారు. సంబంధిత ఫొటోలు..

Updated : 24 Jun 2024 17:08 IST
1/7
పవన్‌ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌ రాజు..
పవన్‌ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌ రాజు..
2/7
పవన్‌ కల్యాణతో సినీ నిర్మాత సుప్రియ..
పవన్‌ కల్యాణతో సినీ నిర్మాత సుప్రియ..
3/7
పవన్‌ కల్యాణ్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న నిర్మాత అశ్వనీదత్‌..
పవన్‌ కల్యాణ్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న నిర్మాత అశ్వనీదత్‌..
4/7
పవన్‌ కల్యాణ్‌తో సమావేశమైన తెలుగు సినీ నిర్మాతలు అల్లు అరవింద్‌, అశ్వనీదత్‌, డి.సురేశ్‌ బాబు, ఏఎం. రత్నం, ఎస్‌.రాధాకృష్ణ, దిల్‌ రాజు, ఎన్వీ ప్రసాద్‌, భోగపల్లి ప్రసాద్‌, డీవీవీ దానయ్య, సుప్రియ, బన్ని వాసు, నాగవంశీ, వంశీకృష్ణ, రవిశంకర్‌, నవీన్‌ యర్నేని, తదితరులు..

5/7
పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న నిర్మాతలు..
పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న నిర్మాతలు..
6/7
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..
7/7
పవన్‌తో సమావేశమైన నిర్మాతలు సురేశ్‌ బాబు, అల్లు అరవింద్‌, అశ్వనీదత్‌, తదితరులు..
పవన్‌తో సమావేశమైన నిర్మాతలు సురేశ్‌ బాబు, అల్లు అరవింద్‌, అశ్వనీదత్‌, తదితరులు..

మరిన్ని