బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 17:34 IST

గుర్తుపెట్టుకోండి.. నాకు భయం తెలియదు: పవన్‌

పిఠాపురం: నేను కేవలం ఎమ్మెల్యేనే కాదు.. ఎన్డీయేకు అండగా నిలబడ్డ వ్యక్తినని పిఠాపురం పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పర్యటనలో భాగంగా గొల్లప్రోలులో జనసేన వీరమహిళల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. నాకు భయం తెలియదు.. మీరంతా ఆవిషయం గర్తుపెట్టుకోవాలని పవన్‌ చెప్పారు. పిఠాపురం నేతలు అండగా లేకుంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని పవన్‌ పేర్కొన్నారు.

మరిన్ని

తాజా వార్తలు